Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, ఉండాల్సిన అర్హతలివే (APTWREIS Admission 2024)

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్  ఏపీ సంక్షేమ గురుకులాల్లో ఆరో తరగతి, ఏడో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి APTWREIS CET నోటిఫికేషన్ 2024ని (APTWREIS Admission 2024) విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

APTWREIS అడ్మిషన్ 2024 (APTWREIS Admission 2024) : APTWRS CCET 2024 లేదా APTWREIS CET నోటిఫికేషన్ 2024ని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్  ఏపీ సంక్షేమ గురుకులాల్లో ఆరో తరగతి, ఏడో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి (APTWREIS Admission 2024)విడుదల చేసింది. తమ పిల్లలను చేర్పించాలనుకునే తల్లిదండ్రులు APTWRS CET వెబ్ పోర్టల్ https://apgpcet.apcfss.in/TWREIS/లో వివరాలను చెక్ చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయవచ్చు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ APTWR పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి బ్యాక్‌లాగ్ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి నోటిఫైడ్ పరీక్షా కేంద్రాలలో APTWRS 6/7/8/9వ తరగతి ప్రవేశ పరీక్షను నిర్వహించడం కోసం APTWRS CET ఆన్‌లైన్ దరఖాస్తు 2024ని ఆహ్వానిస్తుంది.  ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వివరాలను చెక్ చేసి  ఏపీ గిరిజన గురుకులం విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు. 

APTWREIS 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి అడ్మిషన్ల 2024 వివరాలు (APTWREIS 6th/7th/8th/9th Class Admissions 2024 Details)

APTWREIS 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి అడ్మిషన్ల 2024 వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. 

ఎగ్జామ్ పేరు                APTWRS సెట్ 2024
టైటిల్          APTWREIS CET 2024 కోసం దరఖాస్తు చేసుకోండి
సబ్జెక్ట్        APTWREIS 6వ/7వ/8వ/9వ తరగతి ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్‌ను విడుదల 
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్          మార్చి 31, 2024
కేటగిరి            ఎంట్రన్స్ టెస్ట్
అధికారిక వెబ్‌సైట్  aptwgurukulam.ap.gov.in

APTWREIS సీట్ల వివరాలు 

ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1680 సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 36, ఎనిమిదో తరగతిలో 40, తొమ్మిదో తరగతిలో 46 బ్యాగ్‌లాగ్ సీట్లు ఉన్నాయి. 

మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలు 

  • విద్యార్థి సంబంధిత జిల్లాలో రెండు విద్యా సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో నిరంతరం చదివి ఉండాలి.
  • 2024 సంవత్సరంలో అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ/6గం/7వ/8వ తరగతి నిరంతరం చదువుతూ ఉండాలి.
  • 2024 సంవత్సరానికి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1,00,000/- మించకూడదు.
  • అభ్యర్థులు తమకు చెందిన జిల్లాలోని ఏదైనా APTWR పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మార్చి 31, 2024 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్లు, ఏడో తరగతికి 11- 14 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12-15 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13-16 ఏళ్ల మధ్య ఉండాలి. 

సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు (List of Documents to be Produced)

ఎంపికైన విద్యార్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ల వివరాలను ఈ దిగువున చూడండి. 
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డ్ SSID నెం
  • ఆధార్ కార్డు
  • స్టడీ సర్టిఫికెట్
  • బదిలీ సర్టిఫికెట్ (T.C);
  • ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్