AP TET 2024 ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈరోజు అంటే అక్టోబర్ 04న SA TELUGU పేపర్ ఇక్కడ అందించాం. ఇక్కడ అభ్యర్థులు అనధాకిరిక ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లను కూడా పొందవచ్చు.
AP TET 2024 పరీక్ష (AP TET 2024 Exam): AP TET 2024 ప్రారంభమైంది. ఇందులో భాగంగా అక్టోబర్ 04న SA TELUGU పేపర్ ఇక్కడ అందించడం జరుగుతుంది. AP TET పరీక్ష పేపర్ 1 (పార్ట్ A, పార్ట్ B) పేపర్ 2 (పార్ట్ A, పార్ట్ B)లు జరుగుతుంది. వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇక్కడ మేము అభ్యర్థుల కోసం SA తెలుగు మాస్టర్ ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్, అనధికార ఆన్సర్ కీ PDFలని అందిస్తాం. AP TET 2024కు హాజరైన అభ్యర్థులు కచ్చితంగా ఉపయోగపడుతుంది. AP TET SA తెలుగు లాంగ్వేజ్ పేపర్‌ను అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో రాయవచ్చు. అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష పేపర్లో భాషా గ్రహణ శక్తి, భాషా అభివృద్ధి బోధనా శాస్త్రం, భాషా నైపుణ్యాలు, పదాలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్ ద్వారా ఎంచుకున్న లాంగ్వేజ్‌పై అభ్యర్థులు పట్టు ఎంత ఉందో తెలుసుకుంటారు. 150 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది.
AP TET 2024 ప్రశ్నాపత్రం లింక్
అక్టోబర్ 4న జ రిగిన AP TET 2024 ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్, ప్రొవిజనల్ ఆన్సర్ కీలకు సంబంధించిన లింకులు ఈ దిగువున అప్‌డేట్ చేయబడుతుంది.
AP TET పరీక్ష సరళిని ఈ దిగువున అందించాం. అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.
విషయం
ప్రశ్నలు
మార్కులు
పిల్లల అభివృద్ధి, బోధనా శాస్త్రం (ప్రత్యేక విద్య)
30
30
లాంగ్వేజ్ I (టెల్/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ ఒడియా/సంస్కృతం)
30
30
భాష II (ఇంగ్లీష్)
30
30
వైకల్యం స్పెషలైజేషన్ , బోధనా శాస్త్రం
60
60
మొత్తం
150
150
AP TET పరీక్ష నమూనా పేపర్ - II (B)
విషయం
ప్రశ్నలు
మార్కులు
పిల్లల అభివృద్ధి, బోధనా శాస్త్రం (ప్రత్యేక విద్య)
30
30
లాంగ్వేజ్ I (టెల్/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ ఒడియా/సంస్కృతం)
30
30
లాంగ్వేజ్ II (ఇంగ్లీష్)
30
30
వైకల్యం స్పెషలైజేషన్, బోధనా శాస్త్రం కేటగిరి
60
60
మొత్తం
150
150
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.
24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
ఉచితంగా
కమ్యూనిటీ కు అనుమతి పొందండి
X
Share your query to seek help !
Engage and learn from the knowledge and experience of expert counsellors and the ever growing community of peers & alums @Collegedekho.
X
Thank you for posting your query.
We value your concern and will attempt to answer your question within the next 24 hours. For any further queries/concerns you could also call us at +91 8010036633