CBSE 12th Result 2023 Released: ఫలితాలు విడుదల, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే
ఈ ఆర్టికల్లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా CBSE 12వ తరగతి ఫలితాలను (CBSE 12th Result 2023 Released) చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ, కాలేజ్ కోడ్‌తో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
CBSE 10, 12వ తరగతి ఫలితాలు 2023 విడుదల (CBSE 10th, 12th Result 2023 Released): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికంగా పదో తరగతి, 12వ తరగతి ఫలితాలను (CBSE 10th, 12th Result 2023 Released) విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్‌లో హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అలాగే డిజిలాకర్ ద్వారా చెక్ చేసుకోగలరు. ఆన్‌లైన్ మార్క్ షీట్‌లు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మార్క్ షీట్ హార్డ్ కాపీ, ఇతర డాక్యుమెంట్లను విద్యార్థులు అందుబాటులో ఉంచుుని, అడ్మిషన్ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఫలితాలను ఆన్‌లైన్‌లో చెెక్ చేయడానికి, విద్యార్థులకు వారి పరీక్ష హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ, వారి సంబంధిత అడ్మిట్ కార్డ్‌లలో పేర్కొన్న విధంగా పాఠశాల కోడ్ నెంబర్ అవసరం అవుతాయి.
CBSE 12వ తరగతి ఫలితం 2023 లింక్ (CBSE Class 12 Result 2023 Link)
CBSE పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ని ఈ దిగువన అందజేశాం. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక వివరాలని అందించి వారి ఫలితాలను తెలుసుకోవచ్చు.
CBSE 10వ, 12వ తరగతి ఫలితాలు 2023: మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్ (CBSE 10th, 12th Results 2023: Steps to Download Mark Sheet)
CBSE 10వ, 12వ తరగతి ఫలితాలు 2023ని చెక్ చేసుకోవడానిరి, డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్‌ని జాగ్రత్తగా అనుసరించండి:
స్టెప్1 | అధికారిక CBSE 2023 వెబ్‌సైట్‌కి వెళ్లి, ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి. |
స్టెప్2 | స్క్రీన్‌పై, వర్తించే విధంగా 'CBSE 10వ తరగతి ఫలితం 2023' లేదా 'CBSE 12వ ఫలితం 2023'పై క్లిక్ చేయండి. |
స్టెప్3 | పేజీ లాగిన్ పోర్టల్‌కి రీ డైరక్ట్ అవుతుంది. ఇక్కడ విద్యార్థులు వారి పుట్టిన తేదీ, పరీక్ష హాల్ టికెట్ నెంబర్, స్కూల్ కోడ్‌ని నమోదు చేయాలి. |
స్టెప్4 | అభ్యర్థనను సబ్మిట్ చేయడండి. మార్క్ షీట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. |
స్టెప్5 | స్క్రీన్‌పై, 'డౌన్‌లోడ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, పత్రాన్ని మీ పరికరంలో PDF ఫార్మాట్‌లో సేవ్ చేసి, తర్వాత దాన్ని ప్రింట్ చేయండి. |
CBSE అధికారులు త్వరలో అధికారిక మార్కు షీట్‌ను సంబంధిత పాఠశాలలకు విడుదల చేయనున్నారు. పాఠశాలలు దానిని సేకరించమని విద్యార్థులకు తెలియజేస్తాయి. అధికారిక మార్క్ షీట్ విడుదలయ్యే వరకు విద్యార్థులు ఆన్‌లైన్ మార్క్ షీట్‌ను ప్రొవిజనల్ మార్క్ షీట్‌గా ఉపయోగించవచ్చు.
ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comతో మాకు రాయవచ్చు.