Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

త్వరలో CSIR NET నోటిఫికేషన్ 2023(CSIR NET 2023 Notification): మే లేదా జూన్ లో పరీక్ష జరగనుంది

CSIR NET 2023 నోటిఫికేషన్ (CSIR NET 2023 Notification) త్వరలో విడుదల కానుంది, అభ్యర్థులు csirnet.nta.nic.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. CSIR NET 2023 పరీక్షలు 2023 మే లేదా జూన్  నెలలో ప్రారంభం కానున్నాయి.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

CSIR NET 2023 నోటిఫికేషన్ ( CSIR NET 2023 Notification) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ది కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR NET 2023) నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. డిసెంబర్ 2022 లో జరగాల్సిన CSIR NET 2022 సెషన్ ను , CSIR NET 2023 మొదటి సెషన్ తో కలిపి నిర్వహించనున్నట్లు HRDGCSIR అధికారికంగా వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. CSIR NET 2023 పరీక్షలు మే 2023 లేదా జూన్ 2023 నెలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి Ph.D కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ( JRF) స్తైఫండ్ ను అందిస్తుంది. CSIR NET 2023 పరీక్షలో అర్హత సాధించిన వారు Ph.D అప్లై చేసుకోవడానికి లేదా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు మరియు కళాశాలలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. 

CSIR NET 2023 ముఖ్యమైన తేదీలు ( CSIR NET 2023 Important Dates) 

CSIR NET 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడిన పట్టిక లో గమనించవచ్చు. 

కార్యక్రమం

తేదీ (అంచనా)

నోటిఫికేషన్ విడుదల 

జనవరి 2023

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 

ఫిబ్రవరి 2023

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 

మార్చి 2023

కరెక్షన్ విండో తేదీలు

మార్చి 2023

అడ్మిట్ కార్డు విడుదల 
ఏప్రిల్ 2023

పరీక్ష తేదీలు

మే /జూన్ 2023.

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకునే విధానం ( How to Apply CSIR NET 2023)

CSIR NET 2023 కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వాలి. 

  • CSIR NET 2023 అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in ఓపెన్ చేయండి.
  • "CSIR NET UGC Online Registration " మీద క్లిక్ చేయండి. 
  • అప్లికేషన్ లో మీ వివరాలను పూర్తి చెయ్యండి. 
  • మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం ను అప్లోడ్ చేయండి. 
  • ఆన్లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ను, ఫీజు రీసిప్ట్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి. 

CSIR NET 2023  ఏజ్ లిమిట్ ( CSIR NET 2023 Age Limit) 

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 28 సంవత్సరాలు ఉండాలి. CSIR NET 2023 అభ్యర్థులకు గరిష్ఠ వయసు కు ఎటువంటి లిమిట్ లేదు. కాబట్టి 28 సంవత్సరాలు దాటిన వారు అప్లై చేసుకోవచ్చు. 

CSIR NET 2023 అప్లికేషన్ ఫీజు ( CSIR NET 2023 Application Fee) 

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల కు అప్లికేషన్ ఫీజు వారి కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టిక లో వివరించబడింది. 

కేటగిరీ

ఫీజు

జనరల్ కేటగిరీ 

1000/- రూపాయలు

OBC 

500/- రూపాయలు

SC/ ST 

250/- రూపాయలు

PwD 

ఫీజు లేదు. 

CSIR NET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్