ఇవాళే CUET PG అడ్మిట్ కార్డులు 2024 విడుదల, (CUET Admit Card 2024 Link)
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 లింక్ (CUET Admit Card 2024 Link) ఈరోజు మార్చి 7, 2024న యాక్టివేట్ చేయబడుతుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ని చెక్ చేయవచ్చు.
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 (CUET Admit Card 2024 Link) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను ఈరోజు అంటే మార్చి 7న విడుదల చేస్తుంది. ఒకసారి విడుదల చేసిన తర్వాత CUCET PG అడ్మిట్ కార్డ్ లింక్ (CUET Admit Card 2024 Link) దిగువన జోడించబడుతుంది. అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ను నమోదు చేయాలి. NTA అధికారిక సమయాన్ని విడుదల చేయలేదు కానీ అభ్యర్థులు ఉదయం లేదా సాయంత్రంలోగాని విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అడ్మిట్ కార్డులో సవివరమైన పరీక్షా కేంద్రం చిరునామా, మరిన్నింటితో పాటు అభ్యర్థి వివరాలు ఉంటాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ఖచ్చితత్వం కోసం చెక్ చేయాలని ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, అప్పుడు అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ లింక్ (CUET PG Admit Card 2024 Download Link)
అభ్యర్థులు అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత CUET PG అడ్మిట్ కార్డ్ లింక్ ఈ దిగువన జోడించబడుతుంది:
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ లింక్: ఇక్కడ జోడించబడుతుంది |
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 తేదీ, సమయం (CUET PG Admit Card 2024 Date and Time)
ఈ దిగువన ఉన్న అభ్యర్థులు CUET PG అడ్మిట్ కార్డ్ 2024 విడుదల తేదీని సమయంతో పాటు చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 విడుదల తేదీ | మార్చి 7 2024 |
CUET PG అడ్మిట్ కార్డ్ 2024 విడుదల సమయం | మధ్యాహ్నం లేదా సాయంత్రం అంచనా వేయబడుతుంది |
CUET PG అడ్మిట్ కార్డ్ 2024ని చెక్ చేసుకునే విధానం (Steps to Check the CUET PG Admit Card 2024)
CUET PG అడ్మిట్ కార్డ్ 2024ని చెక్ చేయడానికి అభ్యర్థి ఈ దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని jeemain.nta.ac.in/ సందర్శించండి లేదా ఈ దిగువ దశను దాటవేసి, నేరుగా పైన పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయండి (లింక్ యాక్టివేట్ అయిన తర్వాత)
- హోంపేజీలో ఈ దిగువున ఉన్న అభ్యర్థి కార్యాచరణ విభాగానికి నావిగేట్ చేయండి.
- తదుపరి CUET PG అడ్మిట్ కార్డ్ లింక్ కోసం శోధించండి, దానిపై క్లిక్ చేయండి.
- అభ్యర్థి కొత్త పేజీకి రీ డైరక్ట్ అవుతారు. అక్కడ అతను/ఆమె అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి పాస్‌వర్డ్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ను నమోదు చేయాలి.
- చివరగా, అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తు సూచన కోసం దాని కాపీని ప్రింట్ చేయవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.