DSC Anantapur Recruitment 2023: ఐదో తరగతి అర్హతతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఎంపిక కమిటీ అధికారులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా 37 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ను (DSC Anantapur Recruitment 2023) రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జిల్లా సెలక్షన్ కమిటీ అనంతపురం రిక్రూట్‌మెంట్ 2023 (DSC Anantapur Recruitment 2023): ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఎంపిక కమిటీ అధికారులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా 37 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ను (DSC Anantapur Recruitment 2023) విడుదల చేశారు. కేవలం ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్ చదువుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అనంతపురం జిల్లా కమిటీ రిక్రూట్‌మెంట్ 2023 (District Selection Committee Ananthapuramu Recruitment 2023)
అనంతపురం జిల్లా కమిటీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.నిర్వహణ సంస్థ పేరు | జిల్లా ఎంపిక కమిటీ అనంతపురం |
పోస్టు వివరాలు | జూనియర్ అసిస్టెంట్ |
ఖాళీల సంఖ్య | 37 |
ఎడ్యుకేషన్ వివరాలు | ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డీఎంఎల్‌టీ, డిగ్రీ, బీఎస్సీ |
జీతం | రూ.20,000 నుంచి రూ.1,01,970 |
జాబ్ లోకేషన్ | అనంతపురం |
అప్లికేషన్ మోడ్ | ఆఫ్‌లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | ananthapuramu.ap.gov.in |
అనంతపురం జిల్లా కమిటీ రిక్రూట్‌మెంట్‌కు కావాల్సిన అర్హతలు (District Selection Committee Ananthapuramu Qualification Details)
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులకు ఉండాల్సిన వయస్సు, చదువు వివరాల గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది.- పోస్టును అనుసరించి అభ్యర్థులు ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిప్లమా, డీఎంఎల్‌టీ, డిగ్రీ, బీఎస్సీ, బీజెడ్‌సీ చేసి ఉండాలి.
- అభ్యర్థికి 01-07-2023 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 52 సంవత్సరాలు ఉండాలి.
- మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జిల్లా ఎంపిక కమిటీ అనంతపురం సేలరీ వివరాలు (District Selection Committee Ananthapuramu Salary Details)
ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000ల నుంచి రూ. 1,01,970ల వరకు జీతం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఉద్యోగాలకు సంబంధించిన సంబంధిత అధికారిక వెబ్‌సైట్ ananthapuramu.ap.gov.inలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి దశలు 2023 (Steps to Apply for Junior Assistant Jobs 2023)
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ananthapuramu.ap.gov.in ని సందర్శించాలి
- హోంపేజీలో జిల్లా ఎంపిక కమిటీ అనంతపురం రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయాలి
- అధికారిక వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్ లింక్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
- దరఖాస్తు ఫార్మ్‌ను ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలి
- దరఖాస్తు ఫార్మ్‌ని నింపి అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత చిరునామాకి పంపించాలి.
తెలుగులో మరిన్ని వివరాల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.