Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS SET Application Form 2023: TS SET 2023 దరఖాస్తు ప్రక్రియకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఏమిటో తెలుసా?

TS SET 2023 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్ట్ 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను  (TS SET Application Form 2023 ఇక్కడ అందజేయడం జరిగింది. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ సెట్ 2023 దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు  (TS SET Application Form 2023): TS SET 2023 దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 05, 2023 నుంచి ప్రారంభమైంది.  అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ గురించి, దరఖాస్తు ఫీజు, అవసరమయ్యే డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల గురించి తెలుసుకోవచ్చు.  అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫార్మ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29, 2023లోగా దరఖాస్తు చేసుకోవాలి. TS SET 2023కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం సాధించి ఉండాలి.  ఈ మేరకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల దగ్గర రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్ల   (TS SET Application Form 2023) గురించి ఇక్కడ అందజేశాం. 

TSSET 2023 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాలు (TS SET Application Form 2023)

TS SET దరఖాస్తు ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.   అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవసరమైన పత్రాల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఆ పత్రాల వివరాలను ఈ దిగువున అందజేయడం జరిగింది. 
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • అభ్యర్థి సంతకం
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

టీఎస్ సెట్ 2023 అప్లికేషన్ ఫీజు  (TS SET 2023 Application Fee)

టీఎస్ సెట్ 2023 అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పూర్తి డీటైల్స్ ఈ దిగువున పట్టికలో అందజేశాం. 
కేటగిరి       అప్లికేషన్ ఫీజు     మోడ్ ఆఫ్ పేమంట్
ఓసీ                        రూ.1200          ఆన్‌లైన్
బీసీ                రూ.1000                      ఆన్‌లైన్
ఎస్సీ, ఎస్టీ      రూ.700                          ఆన్‌లైన్
ట్రాన్స్‌జెండర్      రూ.700        ఆన్‌లైన్  

TS SET 2023 దరఖాస్తు చేసుకునే విధానం  (TS SET 2023 Application Procedure)

TS SET 2023 ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున వివరంగా తెలియజేయడం జరిగింది.
  • TS SET 2023 కోసం నమోదు చేసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత  దరఖాస్తు ఫార్మ్ ఓపెన్ అవుతుంది. దానిని అన్ని వివరాలతో ఫిల్ చేయాలి.
  • తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో ఫీజులను చెల్లించవచ్చు. మనీ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ వంటి ఏ ఇతర చెల్లింపును అధికారులు అంగీకరించరని గమనించాలి. 
  • అనంతరం  పాస్‌పోర్ట్ సైజు ఫోటో సంతకం, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే) వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేసి  భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని ప్రింట్ చేయాలి.

గమని: అభ్యర్థులు దరఖాస్తు ఫార్మ్‌ను నింపేటప్పుడు ఏవైనా సమస్యలను నివారించడానికి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం తప్పనిసరి అని గమనించాలి. ఒకసారి చెల్లించిన దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించబడని అభ్యర్థులు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి గడువుకు ముందే దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాల్సి ఉంటుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్