Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

DRDO RCI Recruitment 2023: 150 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో (DRDO RCI Recruitment 2023)  150 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో? స్టైఫండ్ ఎంత ఇస్తారో? ఇక్కడ చూడండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

డీఆర్‌డీవో ఆర్‌సీఐ రిక్రూట్‌మెంట్ 2023 (DRDO RCI Recruitment 2023): డిఫెన్స్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని  రీసెర్చ్ సెంటర్‌‌ ఐమరత్‌లో (DRDO RCI Recruitment 2023) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది.  నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న 150  అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్‌లైన్‌ పద్ధతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

డీఆర్‌డీవో ఆర్‌సీఐ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు (Qualification for DRDO RCI Recruitment 2023)

నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 150 అంప్రెటీస్ పోస్టులున్నాయి. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నిషియన్ అంప్రెటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. 
  • గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులు బీఈ, బీటెక్, బీకాం, బీఎస్సీ చేసి ఉండాలి. 
  • టెక్నిషియన్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్, కెమికల్ సబ్జెక్టుల్లో డిప్లొమా చేసి ఉండాలి. 
  • ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి. 
  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

DRDO రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు (DRDO RCI Recruitment 2023 Vacancy Details) 

DRDO రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్  పోస్టులు30
టెక్నిషియన్ అప్రెంటీస్  పోస్టులు30
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు90

DRDO 2023 రిక్రూట్‌మెంట్‌- వేతనం వివరాలు (DRDO RCI Recruitment 2023 Pay Scale)

DRDO రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టులకు నెలకు రూ.9000లు, టెక్నిషియన్ అప్రెంటీస్ పోస్టులకు రూ.8000, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వేతనం ఇవ్వడం జరుగుతుంది. 

DRDO RCI అప్రెంటీస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? (How to Apply DRDO RCI Recruitment 2023)

ఈ అప్రెంటీస్ ఖాళీలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 02 జూన్ 2023 నుంచి 20 జూన్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో  https://www.drdo.gov.in/కి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచర్చు.

  ఈ అప్రెంటీస్  ఖాళీలకు అభ్యర్థులను అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్