Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, 10 రోజులకుపైగా సెలవులు (Dussehra holidays in telangana 2024)

విద్యార్థుల శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు పదిరోజులకు పైగా సెలవులు ప్రకటించడం జరిగింది. దసరా సెలవులకు  (Dussehra holidays in telangana 2024) సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇక్కడ అందించాం. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ దసరా సెలవులు 2024 (Dussehra holidays in telangana 2024) : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండుగల్లో దసరా పండుగ ఒకటి. ఇదే సమయంలో బతుకమ్మ పండుగ జరుగుతోంది. ఈ పండుగల దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు భారీగా సెలవులు (Dussehra holidays in telangana 2024) ఉంటాయి. ఈ వేడుకలతో రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు చాలా కాలం పాటు క్లోజ్ చేయబడతాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు అధికారికంగా సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది.  ఈసారి వరుసగా 13 రోజుల పాటు పాఠశాలలు క్లోజ్ చేయబడతాయి. దసరాల సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈ దిగువున అందిస్తున్నాం. 

ఇది కూడా చదవండి: ఏపీలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే? 

తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవుల 2024 (Dussehra Holidays 2024 Telangana schools) 

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది.  రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ రెండో తేదీన  ప్రారంభమై అక్టోబర్ 14 వరకు పొడిగించబడతాయి. అంటే తెలంగాణలోని పాఠశాలలు,  కళాశాలలు దాదాపు రెండు వారాల పాటు క్లోజ్ చేయబడతాయి. సెలవుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నాయి. 
ఈవెంట్తేదీలు
సెలవులు ప్రారంభ తేదీ అక్టోబర్ 2, 2024 (గాంధీ జయంతి)
సెలవు ముగింపు తేదీ అక్టోబర్ 14, 2024
దసరా పండుగ తేదీ అక్టోబర్ 12, 2024
పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యే తేదీఅక్టోబర్ 15, 2024

దసరా సెలవు రోజుల్లో విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫ్యామిలీ టూర్లు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది తాము పుట్టిన ఊర్లకు వెళ్లి.. పండుగను వేడుకగా జరుపుకుంటుంటారు.  ఈ సెలవులను వృథా చేసుకోకుండా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు.  కాగా రాష్ట్రంలో  చాలా ప్రైవేట్ స్కూళ్లు సెలవులను ఒకరోజు ముందు నుంచే అంటే  అక్టోబరు ఒకటో తేదీ నుంచే  ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగతో పాటు బతుకమ్మ పండుగ కూడా ఉంది. బతుకమ్మను కూడా తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us