Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS EDCET 2023 Application Form Correction: ఈ వారంలోనే TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023 మొదలయ్యే అవకాశం

TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 ఈ వారంలో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. నమోదిత దరఖాస్తుదారులు edcet.tsche.ac.inలో లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ని సవరించడానికి దిగువ స్టెప్స్ ని అనుసరించవచ్చు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 (TS EDCET 2023 Application Form Correction): తెలంగాణ రాష్ట్ర EDCET 2023 దరఖాస్తు లింక్  మే ఒకటో తేదీతో ముగిసింది. అభ్యర్థులు ఇప్పటికే సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫార్మ్‌లో తప్పులను సవరించుకోవడానికి కరెక్షన్ విండో (TS EDCET 2023 Application Form Correction) ఈ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ఫార్మ్‌లో సమాచారాన్ని దిద్దుకోవాలనుకునే అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్ edcet.tsche.ac.inని సందర్శించి, ముగింపు తేదీకు ముందు అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులు దిద్దుకోవచ్చు. 

TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 తేదీ (TS EDCET Application Form Correction 2023 Date)

పరీక్ష అధికారులు TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023 తేదీని ఇంకా నిర్ధారించలేదు. అయితే ఎంట్రన్స్ పరీక్షను మే 18న షెడ్యూల్ చేసినందున, అభ్యర్థులు ఈ వారం దరఖాస్తు దిద్దుబాటు విండో మొదలయ్యే అవకాశం ఉంది. అంచనా తేదీలను ఈ దిగువన చెక్ చేయవచ్చు:

ఈవెంట్

తేదీ

TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రారంభం

ఈ వారం (అంచనా)

TS EDCET కోసం చివరి తేదీ అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు

ప్రకటించబడవలసి ఉంది

TS EDCET 2023 పరీక్ష

మే 18, 2023

TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుకు 2023 స్టెప్స్  (TS EDCET Application Form Correction 2023: Steps to Edit Application Form)

దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని సవరించడానికి/సరిదిద్దడానికి ఈ దిగువ పేర్కొన్న సూచనలను అనుసరించవచ్చు:

  • TS EDCET అధికారిక వెబ్‌సైట్‌ను www.edcet.tsche.ac.in సందర్శించాలి

  • హోంపేజీలో 'TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023' లింక్‌పై క్లిక్ చేయాలి.

  • అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

  • సూచనలను పరిశీలించి అవసరాలకు అనుగుణంగా సంబంధిత ఫీల్డ్‌లలో మార్పులు చేయడానికి ముందుకు కొనసాగాలి.

  • అన్ని వివరాలను ధ్రువీకరించి, అసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తు దిద్దుబాటు తేదీపై లేటెస్ట్ ప్రకటన కోసం దరఖాస్తుదారులు TS EDCET వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. దరఖాస్తు దిద్దుబాటు విండోను  క్లోజ్ చేసిన తర్వాత అభ్యర్థులు ఇకపై ఆన్‌లైన్ ఫార్మ్‌లోని సమాచారానికి ఎటువంటి మార్పులు చేయలేరు.

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID ద్వారా news@collegedekho.com మమ్మల్ని సంప్రదించవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us