Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

EMRS Recruitment 2023: 4062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పోస్టులు, పూర్తి వివరాలు ఇవే

దేశంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్   (EMRS Recruitment 2023) రిలీజ్ అయింది. మొత్తం   4062 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై  చేసుకోవడానికి కావాల్సిన అర్హతలేంటో ఇక్కడ చూండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

EMRS రిక్రూట్‌మెంట్ 2023 (EMRS Recruitment 2023): నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్  దేశంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో (EMRS) టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి  (EMRS Recruitment 2023) దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 4062 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో ప్రిన్సిపాల్, పీజీటీ టీచర్లు, అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి. ఆ అర్హతలు అనుగుణంగా అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 

EMRS రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (EMRS Recruitment 2023 Details)

EMRS రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. 

కండక్టింగ్ బాడీ            ట్రైబల్ స్టూడెంట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ 
పోస్టు పేరు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం ఖాళీలు4062
దరఖాస్తుకు చివరి తేదీ        31 జూలై 2023
అధికారిక వెబ్‌సైట్https://recruitment.nta.nic.in

EMRS రిక్రూట్‌మెంట్ ఖాళీల  వివరాలు (EMRS Recruitment 2023 Vacancy)

EMRS రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఖాళీలు మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

పోస్టు పేరు        ఖాళీల సంఖ్య
EMRS ప్రిన్సిపాల్303
EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్    2266
EMRS అకౌంటెంట్      361
EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్759
EMRS ల్యాబ్ అటెండెంట్        373
మొత్తం ఖాళీలు            4062

EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు  (EMRS Recruitment 2023 Eligibility)

EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు అన్ని పోస్ట్‌లకు వివరంగా ఈ దిగువున ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు తప్పనిసరిగా EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలను పరిశీలించి దానికనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. 
  • ప్రిన్సిపాల్ పోస్టులు బీఈడీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 50 ఏళ్లు  మించకూడదు. 
  • పీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు పీజీ పాసై ఉండాలి. వయస్సు 40 ఏళ్లు మించకూడదు. 
  • అకౌంటెంట్ పోస్టులు డిగ్రీ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. 
  • జేఎన్ఏ పోస్టులకు సీనియర్ సెకండరీ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. 
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పదో తరగతి లేదా ఇంటర్ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. 
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపాల్ పో స్టులు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.1000లు చెల్లించాల్సి ఉంటుంది. 
ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. పోస్టును బట్టి నెలకు రూ.19900ల నుంచి రూ.209200ల వరకు సేలరీ అందించడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 31, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌లో కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్