Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

GGH Nagar Kurnool Jobs: ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీ, నెలకు లక్ష రూపాయలు జీతం, అప్లై చేసుకోవడానికి లాస్ట్‌ డేట్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పలు ఉద్యోగాల (GGH Nagar Kurnool Jobs) భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలు (GGH Nagar Kurnool Jobs): తెలంగాణ‌లోని నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పలు ఉద్యోగాల (GGH Nagar Kurnool Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 06 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హతల గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 29, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు (GGH Nagar Kurnool Jobs) అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్‌ని చూడొచ్చు. 

GGH నాగర్ కర్నూల్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఖాళీల వివరాలు (Vacancy Details for GGH Nagar Kurnool Recruitment 2023)

జీజీహెచ్ నాగర్‌కర్నూల్ రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ దిగువున  ఇచ్చిన టేబుల్లో తెలియజేయడం జరిగింది. 
పోస్ట్ఖాళీల సంఖ్య
పాథాలజిస్ట్01
బయోకెమిస్ట్01
మైక్రో బయాలజిస్ట్01
రేడియాలజిస్ట్01
ల్యాబ్ మేనేజర్01
రేడియోగ్రాఫర్01

నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలకు అర్హతలు  (Eligibility for Nagar Kurnool GGH Jobs)

నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు కచ్చితంగా ఉండాలి. 
  • అభ్యర్థులు ఎండీ,  ఎంఎస్సీ, డిప్లమా, బీఎస్సీ, డీఎమ్ఐటీ పాసై ఉండాలి
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి

నాగర్‌కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలకు జీతం (Salary for GGH Nagar Kurnool Recruitment 2023)

నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ దిగువున జీతం వివరాలను అందించడం జరిగింది. 

ఉద్యోగంజీతం
పాథాలజిస్ట్రూ.1,00,000
మైక్రో బయాలజిస్ట్రూ.1,00,000
బయోకెమిస్ట్రూ.1,00,000
రేడియాలజిస్ట్రూ.1,00,000
ల్యాబ్ మేనేజర్రూ.30,000
రేడియోగ్రాఫర్రూ.30,000

GGH నాగర్ కర్నూల్ రివ్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for GGH Nagar Kurnool Jobs)

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో నింపిన దరఖాస్తులను, ధ్రువపత్రాలను జత చేసి సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నాగర్ కర్నూలు అడ్రస్‌కు పంపించాలి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 29, 2023 చివరి తేదీ. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్