Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Guntur District SC and ST Backlog Recruitment 2023: 5వ తరగతి, 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు, మొత్తం 54 పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 54 బ్యాక్‌లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ (Guntur District SC and ST Backlog Recruitment 2023) రిలీజ్ అయింది. 5వ, 7వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు (Guntur District SC and ST Backlog Recruitment 2023):  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లైచేసుకోవచ్చు. అభ్యర్థులకు  ఉండాల్సిన అర్మతలేంటో? ఎప్పటిలోగా ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు (Guntur District SC and  ST Backlog Recruitment Post Deatils)

గుంటూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడవచ్చు. 

పోస్ట్ పేరుపోస్టుల సంఖ్య
జూనియర్ అసిస్టెంట్2
జూనియర్ స్టెనో1
టైపిస్ట్3        
మాట్రాన్ కమ్ స్టోర్ కీపర్1
ఆఫీస్ సబార్డినేట్ 8
మెసెంజర్2
ల్యాబ్ అసిస్టెంట్1
ల్యాబ్ అటెండర్1
వర్క్‌షాప్ అటెండర్1
స్కిల్డ్ వర్క్ మ్యాన్1
ఫిసర్ మ్యాన్1
శానిటరీ మేస్త్రీ1
వాచ్‌ మ్యాన్9
వాటర్ మ్యాన్1
స్వీపర్3
పబ్లిక్ హెల్త్ వర్కర్12
గ్యాంగ్ మజ్దూర్2
డ్రెయిన్ క్లీనర్1
కళాసి1
హోల్ టైమ్ సర్వేంట్1
లస్కర్1

గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ ల్యాగ్ పోస్టులకు అర్హతలు (Qualifications for Guntur District SC and ST Back Lag Posts)

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. 
  • అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్ భాషలో చదవడం, రాయడం
  • 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ పాసై ఉండాలి.
  • టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. 
  • జూలై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండాలి. 

గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలంటే? (How to apply for Guntur District SC, ST Backlog Posts?)

గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోాగాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11, 2023వ తేదీలోపు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.in‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తమ పూర్తి వివరాలతో దరఖాస్తును నింపి, అవసరమైన అర్హత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 11, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.32,000 వరకు జీతం ఉంటుంది. 

తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్