గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 ఎంతో తెలుసా?
గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది ఆ కాలేజీ కటాఫ్ ఎంతో ముందుగా తెలుసుకోవాలి. అభ్యర్థుల కోసం NEET MBBS 2024 అంచనా కటాఫ్‌ని అందించాం.
గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Guntur Medical College NEET MBBS Expected Cutoff 2024) : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు చాలామంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఈ తరుణంలో అభ్యర్థులు ఈ కళాశాలలో చేరేందుకు కనీస్ కటాఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఆ కటాఫ్ ఎంతో ఇక్కడ అంచనాగా అందించే ప్రయత్నం చేశాం. అయితే కటాఫ్ మార్కులు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వాస్తవ కటాఫ్‌కి ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము.
అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Guntur Medical College NEET MBBS Expected Cutoff 2024)
కొంతమంది అభ్యర్థులు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కాలేజీలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
OC | 600 నుంచి 580 |
BC | 590 నుంచి 500 |
SC | 612 నుంచి 530 |
ST | 500 నుంచి 480 |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 | ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.