Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

IBPS PO Recruitment 2023: బ్యాంకుల్లో 3,049 ఉద్యోగాలు, డిగ్రీ విద్యార్హతతో భర్తీ, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. IBPS నుంచి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్  (IBPS PO Recruitment 2023) విడుదలైంది. కేవలం డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

IBPS PO నోటిఫికేషన్ 2023 విడుదల (IBPS PO Recruitment 2023): వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి  ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి నోటిఫికేషన్  (IBPS PO Recruitment 2023) విడుదలైంది.  దీని ద్వారా 3,049 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ పోస్టులకు కేవలం డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 21వ తేదీ లాస్ట్ డేట్. కేవలం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.  

IBPS PO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్-ఇక్కడ క్లిక్ చేయండి

IBPS PO రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు (IBPS PO Recruitment 2023-Overview)

IBPS PO నోటిఫికేషన్ 2023 జూలై 31, 2023న రిలీజ్ అయింది. IBPS PO 2023 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 
సంస్థ పేరు              ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)
పోస్టు పేరు      ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ
పార్టిసిపేటింగ్ బ్యాంకుల సంఖ్య11
ఎగ్జామ్ లెవల్          నేషనల్ లెవల్
కేటగిరిబ్యాంకు ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
అప్లికేషన్ చివరి తేదీ              ఆగస్ట్ 21, 2023 లాస్ట్ డేట్
ఎగ్జామ్ మోడ్   ఆన్‌లైన్ 
ఖాళీలు     3049
జీతంరూ. 52,000 నుంచి రూ.55,000
సెలక్షన్ విధానం      ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 
విద్యార్హత          గ్రాడ్యుయేషన్
వయస్సు20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
అధికారిక వెబ్‌సైట ibps.in

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు  (Bank wise vacancy Details)

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల వారీగా ఖాళీలు వివరాలు ఈ దిగువున పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన వివరాలు పరిశీలించవచ్చు.
బరోడా బ్యాంక్     ఎన్‌ఆర్
బ్యాంక్ ఆఫ్ ఇండియా 224
మహారాష్ట్ర బ్యాంక్       ఎన్‌ఆర్
కెనరా బ్యాంక్500
సెంట్రల్ బ్యాంక్  2000
ఇండియన్ బ్యాంక్ఎన్ఆర్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ఎన్ఆర్
పంజాబ్ నేషనల్ బ్యాంక్200
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 125
యూకో బ్యాంక్ఎన్‌ఆర్
యూనియన్ బ్యాంక్    ఎన్‌ఆర్

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175లు, ఇతరులు రూ.850లు చెల్లించాలి.  రాత పరీక్ష జరిగి, ఇంటర్వ్యూ అనంతరం ఏప్రిల్ 2024లో ఫైనల్ నియమాకాలు ఉండే అవకాశం ఉంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్