Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

IBPS Clerk Result 2023 Prelims: IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 వచ్చేశాయ్, ఇదే డైరక్ట్ లింక్

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 (IBPS Clerk Result 2023 Prelims) రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 (IBPS Clerk Result 2023 Prelims): ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ ibps.inలో IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023ని (IBPS Clerk Result 2023 Prelims) విడుదల చేసింది.  IBPS క్లర్క్ 2023 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు  7 అక్టోబర్ 2023న షెడ్యూల్ చేయబడిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులవుతారు.  IBPS క్లర్క్ ఫలితం 2023 రాష్ట్రాల వారీగా పబ్లిష్ చేయడం జరిగింది.  మీరు ఈ ఆర్టికల్లో IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ను అందించడం జరిగింది. 

IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 ఓవర్ వ్యూ  (IBPS Clerk Prelims Results 2023 Overview)

ప్రతి అభ్యర్థి ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రతి పరీక్షలో కనీస స్కోర్‌ను పొందవలసి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి పరిగణించబడే కనీస మొత్తం స్కోర్‌ను కూడా పొందాలి. అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి, కటాఫ్‌లు నిర్ణయించబడతాయి. అభ్యర్థులు ఫైనల్ ఎంపిక కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. IBPS క్లర్క్ ఫలితాలు 2023 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. 
సంస్థ పేరు          ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 
పరీక్ష పేరు    IBPS క్లర్క్ 
పోస్టుల ఖాళీల సంఖ్య  4545
IBPS క్లర్క్ ఫలితాలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2023ఆగస్ట్ 26, 27, సెప్టెంబర్ 02, 2023
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023  సెప్టెంబర్ 14, 2023
IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ 2023అక్టోబర్ 07, 2023
అధికారిక వెబ్‌సైట్  www.ibps.in 

IBPS క్లర్క్ ఫలితాలు 2023 ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to Check IBPS Clerk Result 2023?)

IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం. 
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను www.ibps.inని సందర్శించాలి. లేదా పైన అందించిన IBPS క్లర్క్ ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలో ఎడమవైపు ఉండే  CRPs-క్లరికల్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.  అందులో "కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ క్లరికల్ కేడర్ XIII"పై క్లిక్ చేయాలి. 
  • మళ్లీ ఇంకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ IBPS క్లర్క్ ఫలితాలు 2023 అని ఉండే లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ , క్యాప్చా ఎంటర్ చేయాలి. 
  • దాంతో స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. అభ్యర్థులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, రిక్రూట్‌మెంట్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్