IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024 డౌన్‌లోడ్ లింక్ (IBPS PO Mains Admit Card 2024 Download Link)
IBPS PO మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డులు (IBPS PO Mains 2024 Admit Card Out) విడుదలయ్యాయి. అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ అందించడం జరిగింది.
IBPS PO మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డులు లింక్ (IBPS PO Mains Admit Card 2024 Download Link): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్‌మెంట్ ట్రైనీల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. IBPS PO మెయిన్స్ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ (IBPS PO Mains 2024 Admit Card Out) చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును (IBPS PO Mains 2024 Admit Card Out) యాక్సెస్ చేయడానికి వారు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు
IBPS PO మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డులు లింక్ (IBPS PO Mains Admit Card 2024 Download Link)
IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డులకు సంబంధించిన లింక్ ఈ దిగువున అందించాం.IBPS PO మెయిన్స్ 2024 ముఖ్యమైన తేదీలు (IBPS PO Mains 2024 Important Dates)
IBPS PO మెయిన్స్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం.IBPS PO మెయిన్స్ ఫలితాల ప్రకటన | డిసెంబర్ 2024/జనవరి 2025 |
ఇంటర్వ్యూ నిర్వహణ | జనవరి/ఫిబ్రవరి 2025 |
తాత్కాలిక కేటాయింపు | ఏప్రిల్ 2025 |
IBPS RRB PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024: డౌన్‌లోడ్ చేసుకునే విధానం (IBPS RRB PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024: డౌన్‌లోడ్ చేసుకునే విధానం)
IBPS RRB PO మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024: డౌన్‌లోడ్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది.- స్టెప్ 1 ముందుగా అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ను ibps.in సందర్శించండి.
- స్టెప్ 2. హోంపేజీలో 'CRP PO/MT-XIV-ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్‌మెంట్ ట్రైనీల కోసం ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్'ని గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
- స్టెప్ 3. స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
- స్టెప్ 4. తెరుచుకునే కొత్త పేజీలో అవసరమైన లాగిన్ సమాచారాన్ని నమోదు చేయండి.
- స్టెప్ 5. Submit బటన్‌ను క్లిక్ చేయండి.
- స్టెప్ 6. మీ అడ్మిట్ కార్డ్ ప్రదర్శించబడుతుంది.
- స్టెప్ 7. పత్రాన్ని సమీక్షించండి, డౌన్‌లోడ్ చేసుకోండి.
- స్టెప్ 8. భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని ప్రింట్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.