Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

IAF Agniveer Vayu Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త, ఇంటర్మీడియట్ అర్హతతో 3500 ప్రభుత్వ ఉద్యోగాలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?

నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF Agniveer Vayu Recruitment 2024) నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 3500 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. జనవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

IAF అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2024 (IAF Agniveer Vayu Recruitment 2024) : నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ (IAF) నుంచి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా  అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్  (IAF Agniveer Vayu Recruitment 2024) చేపడుతోంది. 3500 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మగవాళ్లు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ https://agnipathvayu.cdac.in/ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  ఫిబ్రవరి 6 దరఖాస్తులకు చివరి తేదీ.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్లో పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. 

IAF అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2024: పూర్తి వివరాలు (IAF Agniveer Vayu Recruitment 2024: Overview)

అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2024 (IAF) ముఖ్యమైన అంశాలను ఇక్కడ పరిశీలించండి. అధికారిక నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, అవసరమైన అర్హతలు, వయస్సు అవసరాలు, జీతం ప్యాకేజీ గురించిన సమాచారం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు  వివరాలను ఇక్కడ అందజేశాం. ఔత్సాహిక అభ్యర్థులు విజయవంతమైన దరఖాస్తు ప్రక్రియ కోసం పూర్తి వివరాలను క్షుణ్ణంగా సమీక్షించి ఇక్కడ తెలుసుకోండి. 

స్కీమ్ పేరు        అగ్నిపథ్ యోజన
అథారిటీ            కేంద్ర ప్రభుత్వం
పోస్ట్ పేరు      అగ్నివీర్ వాయు
ఖాళీల వివరాలు       3500
అప్లికేషన్ ప్రారంభ తేదీ      జనవరి 17, 2024
అప్లికేషన్ చివరి తేదీ        ఫిబ్రవరి 06, 2024
సర్వీస్ డ్యురేషన్      నాలుగేళ్లు
అప్లికేషన్ మోడ్      ఆన్‌లైన్
ట్రైనింగ్ డ్యురేషన్        10 వారాల ఆరు నెలలు
క్వాలిఫికేషన్ రిక్వైర్డ్       8, 10, ఇంటర్మీడియట్
అధికారిక వెబ్‌సైట్  agneepathvayu.cdac.in

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలు (Indian Airforce Agniveer Vayu Recruitment 2024 Qulification) 

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • వాయుసేనలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అంటే 2004 జనవరి 2 నుంచి 2007 జులై 2వ తేదీ మధ్య పుట్టినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్‌లు‌గా ఉండాలి. ఇంగ్లీష్ కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.  లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.  ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి రెండేళ్ల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. నాన్ ఓకేషనల్ సబ్జెక్ట్స్‌గా ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీషు సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.550ను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for Indian Air Force Agniveer Recruitment?)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • మొదట అగ్నిపథ్ అధికారిక పోర్టల్ https://agnipathvayu.cdac.in ఓపెన్ చేయాలి.
  • హోంపేజీలోకి ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చెక్‌ చేసుకోవాలి.
  • అనంతరం అప్లయ్‌ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలి.
  • ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో జీతం నెలకు రూ.30,000, రెండో సంవత్సరంలో రూ.33,000.. మూడో సంవత్సరంలో రూ.36,500.. నాలుగో సంవత్సరంలో రూ.40,000 జీతం చెల్లించడం జరుగుతుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్