Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

JEE Main 2023 Results Released: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

జేఈఈ మెయిన్ 2023 ఫలితాలు (JEE Main 2023 Results Released) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక JEE మెయిన్ వెబ్‌సైట్  jeemain.nta.nic.inలో రిజల్ట్స్‌ని చాలా సుభంగా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో అందజేశాం.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

జేఈఈ మెయిన్ 2023 ఫలితాలు విడుదల (JEE Main 2023 Results Released):నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక JEE మెయిన్ వెబ్‌సైట్  jeemain.nta.nic.inలో రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు.  అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులను గుర్తించడానికి రెస్సాన్స్‌ షీట్‌తో పాటు జవాబు కీని ఉపయోగించుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 2న విడుదల అవ్వగా  ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై విద్యార్థులు తెలిపిన అభ్యంతరాలను తెలిపేందుకు ఫిబ్రవరి 4 వరకు సమయం ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైనల్ ప్రొవిజనల్ (BE, BTech) ఆన్సర్ కీని  NTA రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

JEE మెయిన్ 2023 సెషన్ 1 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check JEE Main 2023 Session 1 Results)

జేఈఈ మెయిన్ 2023  (JEE Main 2023 Results Released) సెషన్ 1 కి సంబంధించిన పలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2023 ఆన్సర్ కీని సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో..? ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఈ కింద తెలిపిన విధంగా జేఈఈ మెయిన్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
  • అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inకు వెళ్లాలి
  • హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ సెషన్ 1 2023 అనే లింక్‌పై (Link 1 – Results for JEE MAIN (2023): Paper 1 – B.E. / B.Tech ) క్లిక్ చేయాలి. 
  • తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. 
  • వివరాలు ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తోంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
JEE మెయిన్ 2023 (JEE Main 2023) సెషన్ 1 జనవరి 24, 25, 28, 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరిగింది. జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) సెషన్ 2 కోసం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 7న ప్రారంభమై మార్చి 7న ముగుస్తుంది. సెషన్ 2 పరీక్ష‌లను ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. 

ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main 2023) తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. NTA తెలిపిన లెక్కల ప్రకారం పేపర్ 1 కోసం  మొత్తం 8.22 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. NTA పరీక్షలను నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి JEE మెయిన్ పేపర్ 1కి ఇదే అత్యధిక హాజరు అని NTA పేర్కొంది. JEE మెయిన్ పరీక్ష 2023 (JEE Main 2023) ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 13 భాషలలో నిర్వహించడం జరిగింది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్