Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam intimation slip

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

సెషన్ 2 జేఈఈ మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ లింక్ (JEE Main 2024 City Intimation Slip Session 2)

సెషన్ 2 JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ (JEE Main 2024 City Intimation Slip Session 2) విడుదలైంది.  ఈ దిగువన ఉన్న ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ని చెక్ చేయండి

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam intimation slip

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 (JEE Main 2024 City Intimation Slip Session 2) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ సెషన్ కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను 27 మార్చి 2024న విడుదలైంది. JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ (JEE Main 2024 City Intimation Slip Session 2) సెషన్ 2 లింక్ దిగువన జోడించబడింది. ఏప్రిల్ 4, 15 2024 మధ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల చేసే అడ్మిట్ కార్డ్‌లా కాకుండా NTA JEE మెయిన్ సిటీ స్లిప్ 2024ని అన్ని రోజులున, షిఫ్ట్‌లకు ఒకే రోజు విడుదల చేస్తుంది. సెషన్ 2కి మొదటిసారి హాజరైన అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ సిటీ స్లిప్ 2024లో కేటాయించిన పరీక్షా నగరంతో పాటు అభ్యర్థుల వివరాలు మాత్రమే ఉంటాయని గమనించాలి. పరీక్ష నగరం పూర్తి వివరాలు అడ్మిట్‌లో అందుబాటులో ఉంటాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆధారంగా  అభ్యర్థులు పరీక్ష జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు.

JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 లింక్ (JEE Main 2024 City Intimation Slip Session 2 Link)

JEE మెయిన్ 2024 ఎగ్జామ్ సిటీ స్లిప్ 2024ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని విడుదల చేసిన తర్వాత దిగువన జోడించబడుతుంది:

JEE మెయిన్ 2024 సిటీ ఇన్టిమేషన్ స్లిప్ సెషన్ 2 లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 ముఖ్యమైన తేదీలు (JEE Main 2024 City Intimation Slip Session 2 Important Dates)

ఈ దిగువ అభ్యర్థి మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా సెషన్ 2 కోసం JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను చెక్ చేయవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

విడుదల తేదీ 

మార్చి 27, 2024

విడుదల సమయం

ఉదయం లేదా సాయంత్రం

JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2ని ఎలా చెక్ చేయాలి? (How to check the JEE Main 2024 City Intimation Slip Session 2?)

ఈ దిగువ అభ్యర్థి JEE మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి దశలను చెక్ చేయవచ్చు. 

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in/ని సందర్శించాలి.
  • తర్వాత హోంపేజీలోని తాజా వార్తల విభాగానికి వెళ్లాలి.
  • ఆ పేజీలో సిటీ ఇంటిమేషన్ 2024 లింక్ కోసం వెదికి, దానిపై క్లిక్ చేయాలి. 
  • సిటీ స్లిప్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
  • చివరగా అభ్యర్థి భవిష్యత్తు సూచన కోసం JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us