JEE మెయిన్స్ 4200 Rank, మార్కులకు, పర్సెంటైల్ 2025 ఎంతంటే ?( JEE Main in 4200 Rank, Marks & Percentile 2025 )

JEE  మెయిన్  ర్యాంక్స్ , పర్సెంటైల్ 2025లో ఏప్రిల్ సెషన్ 2 కోసం మధ్యస్థమైన, సులభమైన,కఠినమైన పేపర్ కోసం 4200 నుండి 4500 ర్యాంకుల  విశ్లేషణను ( JEE Main in 4200 Rank, Marks & Percentile  2025 )ఇక్కడ చూడండి. 

Predict your Rank
JEE మెయిన్స్ 4200 Rank, మార్కులకు, పర్సెంటైల్ 2025 ఎంతంటే ?( JEE Main in 4200 Rank, Marks & Percentile  2025 )

JEE మెయిన్ మార్క్స్ ,పర్సెంటైల్ 2025లో ( JEE Main in 4200 Rank, Marks & Percentile  2025 ) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ) ప్రతి సంవత్సరం ఏప్రిల్  2025లో ఆన్లైన్లో పొందుపోరుస్తారు . ఈ మెయిన్ ఎగ్జామ్స్ నుండి మన దేశంలోనే పేరు ప్రఖ్యాత గాంచిన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు దొరుకుతాయి. ఇలాగే  JEE  మెయిన్ 2025లో 4200 ర్యాంకులు  సాధించిన అభ్యర్థులు వారిని   ఏప్రిల్లో JEE  మెయిన్ 2025లో  పరీక్షా విధానములో క్లిష్టమైన స్థాయి నుండి పర్సెంటైల్ , ర్యాంకింగ్ పరిధిని వారు అంచనా వేసుకోవచ్చు. ఆలాగే క్రిందటి సంవత్సరాల పరీక్షా విశ్లేషణను ఆధారముగా చేసుకుని JEE  మెయిన్ 2025 సెషన్ 2 లో  4200 ర్యాంకులు  సాధించిన అభ్యర్థులు అందరు సుమారు 99 నుండి 99.79+ ( JEE Main in 4200 Rank, Marks & Percentile  2025 )వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.  పర్సెంటైల్ స్కేల్డ్  స్కోర్ బేస్డ్ ఆధారము చేసుకుని ఉంటుంది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా JEE  మెయిన్  ర్యాంకులు మీద అవగాహనా చేసుకుని JOSAA  ఎంపిక రౌండ్లకు సన్నద్ధం అవ్వాలి.JOSAA  కౌన్సిలింగ్ మే లో మొదలవుతుంది.

JEE  మెయిన్ మార్క్స్, పర్సెంటైల్ 2025 , 4200 ర్యాంకులకు  ( JEE  Main  2025 in 4200  Ranks , Marks & Percentile)

మునుపటి  సంవత్సరాలాగే డేటాని ఆధారంగా చేసుకుని JEE  మెయిన్ ఏప్రిల్ 2025 అంచనా వేసినా  శాతం 4200 నుండి 4500 ర్యాంకుల మధ్య మార్కులు. ఈ క్రింద ఉన్న టేబుల్లో పొందుపరిచాము

ర్యాంక్

పర్సెంటైల్ అంచనా

సులభమైన పేపర్ కి మార్కుల అంచనా

మధ్యస్థ పేపర్ కు మార్కుల అంచనా

కష్టమైన పేపర్ కు మార్కుల అంచనా

≲ 4,200

99.72+

223.34+

211.4+

191.6+

≲ 4,250

99.717+

223.034+

211.115+

191.285+

≲ 4,300

99.713+

222.626+

210.735+

190.865+

≲ 4,350

99.71+

222.32+

210.45+

190.55+

≲ 4,400

99.707+

222.014+

210.165+

190.235+

≲ 4,450

99.703+

221.606+

209.785+

189.815+

≲ 4,500

99.7+

221.3+

209.5+

189.5+

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

JEE Main Previous Year Question Paper

2024 Physics Paper Morning Shift

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్