Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

JNV class 9 admit card 2024: 9వ తరగతి అభ్యర్థులకు నవోదయ అడ్మిట్ కార్డులు 2024 విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి లాటరల్ ఎంట్రీ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు 2024 (JNV class 9 admit card 2024) రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

JNV తొమ్మిదో తరగతి అడ్మిట్ కార్డులు 2024 (JNV class 9 admit card 2024): నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి లాటరల్ ఎంట్రీ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు 2024 (JNV class 9 admit card 2024) విడుదలయ్యాయి.  NVS ఫిబ్రవరి 10న జవహర్ నవోదయ విద్యాలయ 9వ తరగతి లాటరల్ ఎంట్రీ పరీక్ష 2024ని నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.  JNV తొమ్మిదో తరగతి ఎంట్రీ అడ్మిట్ కార్డు అధికారిక వెబ్‌సైట్  navodaya.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 

JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది. JNV తొమ్మిదో తరగతి లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విద్యార్థులను పరీక్ష రోజున విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డులో అభ్యర్థి వివరాల, సబ్జెక్ట్ వివరాలు, పరీక్షా కేంద్రం వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది. 

JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్ లింక్

జెఎన్‌వీ తొమ్మిదో తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డుల కోసం ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. 

JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download JNV Class 9 Lateral Entry Admit Card)

JNV తొమ్మిదో తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అడ్మిట్ కార్డులు అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి దిగువ అందించిన స్టెప్స్‌ని అనుసరించవచ్చు.

స్టెప్ 1: JNV అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

స్టెప్ 2: 9వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. 

స్టెప్ 3: అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 4: అడ్మిట్ కార్డ్ ప్రదర్శించబడుతుంది.

స్టెప్ 5: తదుపరి సూచన కోసం JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయాలి. 

JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ పరీక్ష వివరాలు (JNV Class 9 Lateral Entry Exam Details)

JNV 9వ తరగతి లాటరల్ ఎంట్రీ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు మొత్తం 2.5 గంటలలోపు పరీక్షకు ప్రయత్నించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. విద్యార్థులు హిందీ (15 మార్కులు), ఇంగ్లిష్ (15 మార్కులు), సైన్స్ (35 మార్కులు), గణితం (35 మార్కులు) ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్