Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Navodaya Exam Results 2023 Out: నవోదయ ఆరో తరగతి ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు 2023  (Navodaya Exam Results 2023 Out) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేయడం జరిగింది. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2023 (Navodaya Exam Results 2023 Out): నవోదయ ఆరో తరగతి ప్రవేశాల ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు 2023 (Navodaya Exam Results 2023 Out) జూన్ 21, 2023న విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. నవోదయ విద్యాలయ సమితి ఫలితాలను వెబ్‌సైట్ www.navodya.gov.inలో విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వివరాలతో లాగిన్ అయి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున డైరక్ట్ లింక్ అందించడం జరిగింది. దాానిపై క్లిక్ చేసి తమ ఫలితాలను చూడొచ్చు. 

నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2023 వివరాలు (Navodaya Vidyalaya 6th Class Entrance Test 2023 Details) 

నవోదయ విద్యాలయ ఆరో గరతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
అథారిటీ పేరునవోదయ విద్యాలయ సమితి 
పరీక్ష పేరు   జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్
తరగతి  ఆరో తరగతి
JNVST ఆరో తరగతి  ఎగ్జామ్ డేట్  29 ఏప్రిల్ 2023
అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in

JNVST 6వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check JNVST  6th Class Result 2023)

అభ్యర్థుల ఆరో తరగతి ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు. 
  • అభ్యర్థులు ముందుగా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • JNVST Class 6 Result 2023 Download Linkని ఎంచుకోవాలి.
  •  తర్వాత  ఓపెన్ అయ్యే పేజీలో రోల్ నెంబర్, పుట్టిన తేదీని షేర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. 
  • తర్వాత స్క్రీన్‌పై ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఎంపిక జాబితా 2023 PDFని కనిపిస్తుంది.
  • ఆ పీడీఎఫ్‌  ఫైల్‌ని  భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

నవోదయ ఆరో తరగతి ఫలితాల కార్డుపై ఉండే వివరాలు (Details on Navodaya Result 2023 6th Class)

నవోదయ ఆరో తరగతి ఫలితాల కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • బ్లాక్ కోడ్
  • సెంటర్ కోడ్
  • పేరు
  • రోల్ నెంబర్
  • కేటగిరి
  • జెండర్
  • ప్రాంతం
  • పుట్టిన తేదీ
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం ఈ https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్