NEET PG 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, ఇప్పుడే చెక్ చేసుకోండి.

NEET PG 2023 ఫలితాలు అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ ఆర్టికల్ లో అందించిన లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి. 

NEET PG 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, ఇప్పుడే చెక్ చేసుకోండి.

NEET PG Result 2023 : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ NEET PG 2023 ఫలితాలను మార్చి 14 తేదీ సాయంత్రం 6:15 నిమిషాలకు విడుదల చేసింది. NEET PG 2023 పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ nbe.edu.in ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు NEET PG 2023 ఫలితాలను చెక్ చేసుకోవడానికి వారు రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ ఐడీ మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. NEET PG 2023 ఫలితాలు విడుదల అయిన కొద్ది రోజుల్లోనే వారికి స్కోరు కార్డులు కూడా అందించబడతాయి. ఈ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులు కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా విడుదల చేయబడతాయి. 

NEET PG Result 2023 డైరెక్ట్ లింక్ 

 విద్యార్థులు NEET PG 2023 ఫలితాలను క్రింద ఇవ్వబడిన టేబుల్ లో ఉన్న PDF ద్వారా తెలుసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా వారి ఫలితాలను పొందవచ్చు.

NEET PG 2023 కటాఫ్ మార్కులు 

NEET PG 2023  కు సంబందించిన పర్శంటైల్ మరియు కటాఫ్ మార్కులను కేటగిరీ ప్రకారంగా ఈ క్రింద పట్టికలో తెలుసుకోవచ్చు.

కేటగిరీపర్సంటైల్కటాఫ్ 
జనరల్ అభ్యర్థులు 50వ  పర్సంటైల్291
జనరల్ PwBD 45వ  పర్సంటైల్274
SC /ST /OBC 40వ  పర్సంటైల్257

NEET PG 2023 కౌన్సెలింగ్ తేదీలు 

NEET PG 2023 పరీక్షలో అర్హత మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే NEET PG 2023 కు అప్లై చేసుకునే అవకాశం ఉంది.అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు NEET PG 2023 కౌన్సెలింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే NEET PG 2023 కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది.

NEET PG 2023 కు సంబంధించిన మరింత సమాచారం కోసం మరియు మరిన్ని ఎడ్యుకేషనల్ వార్తల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. అడ్మిషన్ గురించి ఏదైనా సహాయం కోసం మీ సందేహాలను news@collegedekho.com కు ఈమెయిల్ పంపండి.

Get Help From Our Expert Counsellors

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్