NEET Result Link 2023: NEET ఫలితాల లింక్ ఇదే, స్కోర్‌కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NTA పరీక్షా ఫలితాలను ప్రకటించిన వెంటనే NEET 2023 ఫలితాల లింక్ (NEET Result Link 2023) ఈ పేజీలో యాక్టివేట్ అయింది. NEET ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.
నీట్ ఫలితాలు లింక్ 2023 (NEET Result Link 2023): NEET 2023 ఫలితాల లింక్ neet.nta.nic.inలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా ఫలితాలను విడుదల చేసింది. NEET UG 2023 ఆన్సర్ కీ జూన్ 4, 2023న విడుదల చేయబడింది. మే 7, 2023న విజయవంతంగా జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన neet.nta.nic.in ఫలితాలు 2023 స్కోర్‌కార్డ్ రూపంలో విడుదలైంది. ఇది NEET ఫలితం 2023కి సంబంధించి అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ , అప్లికేషన్ నంబర్, పేరు, AIR, పరీక్షలో పొందిన స్కోర్, పర్సంటైల్ మరియు ఇతర అర్హతల స్థితి వంటి కీలకమైన వివరాలను కలిగి ఉంటుంది.
NEET 2023 ఫలితం: డైరక్ట్ లింక్ (NEET 2023 Result: Direct Link)
NEET ఫలితం 2023 UG PDF రూపంలో అందించడం జరిగింది.. NEET 2023 ఫలితాల లింక్ ఈ దిగువున అందించడం జరిగింది.
నీట్ 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download NEET 2023 Result)
NEET 2023 ఫలితాల లింక్ నుంచి ఫలితాన్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో వివరించే కొన్ని సాధారణ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి:
స్టెప్ 1: ఈ పేజీలో అందించిన లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 2: అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి
స్టెప్ 3: సెక్యూరిటీ పిన్ ని చెక్ చేసి, '‘Enter security pin ' ఆప్షన్2ను కింద నమోదు చేయండి.
స్టెప్ 4: NEET 2023 పరీక్ష ఫలితాలను వీక్షించడానికి 'Submit' లేదా 'లాగిన్' బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 5: స్కోర్‌కార్డ్‌లో పేర్కొన్న ర్యాంక్, స్కోర్, ఇతర వివరాల ద్వారా వెళ్లండి
స్టెప్ 6: మీ పరికరంలో NEET ఫలితం 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి 'డౌన్‌లోడ్' లేదా 'సేవ్' బటన్‌ను ఎంచుకోండి
స్టెప్ 7: భవిష్యత్ సూచన కోసం PDF కొన్ని కాపీలను ముద్రించండి
NEET UG ఫలితం 2023 తుది ఆన్సర్ కీ ఆధారంగా తయారు చేయబడింది. అభ్యర్థులు డిజిలాకర్‌లో నీట్ 2023 ఫలితాల లింక్‌ను కూడా కనుగొనవచ్చు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత NEET 2023 కటాఫ్ విడుదల చేయబడుతుంది. కటాఫ్‌కు చేరుకున్న అభ్యర్థులు మాత్రమే రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ప్రక్రియలలో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు.
ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.