Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS Gurukul Recruitment OTR 2023: గురుకులాల్లో 9231 పోస్టుల భర్తీ, అందుబాటులోకి గురుకుల ఓటీఆర్, డైరక్ట్ లింక్ ఇదే

తెలంగాణ గురుకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఓటీఆర్ (TS Gurukul Recruitment OTR 2023) అందుబాటులోకి వచ్చింది. విజయవంతంగా ఓటీఆర్ ప్రక్రియను ముగించిన అభ్యర్థులు ఏప్రిల్ 17, 2023 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ గురుకుల ఉద్యోగాల కోసం ఓటీఆర్ ప్రక్రియ (TS Gurukul Recruitment OTR 2023): తెలంగాణలో గురుకులాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు (TS Gurukul Recruitment OTR 2023) ఓటీఆర్  ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఖాళీగా ఉన్న మొత్తం 9231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఓటీఆర్ ప్రాసెస్ మొదలైంది. అంటే కేటగిరి వారీగా ఏప్రిల్ 17, 2023వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులకే దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఓటీఆర్ నమోదు ఎలా చేసుకోవాలనే విషయం ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు ఇక్కడ నుంచి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను తెలుసుకోవచ్చు. 

తెలంగాణ గురుకుల 2023 ఉద్యోగాల పూర్తి వివరాలు  (TS Gurukulam jobs 2023 Details) 

తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 9 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది. 
ఉద్యోగంపోస్టుల సంఖ్య
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ2008
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)4020
లైబ్రేరియ‌న్ స్కూల్434
పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్275
డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
మ్యూజిక్ టీచ‌ర్స్ 124
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌868

TS గురుకులం ఉద్యోగాల కోసం OTR రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? (How to OTR Registration for TS Gurukulam Jobs)

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఖాళీగా ఉన్న మొత్తం 9231 పోస్టులను భర్తీ చేయడానికి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఓటీఆర్ ప్రాసస్ ఇక్కడ ప్రారంభమైంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. 
  • ముందుగా అభ్యర్థులు https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. 
  • హోంపేజీలో One Time Registration/ APPLY ONLINE అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. 
  • ఇప్పటీకే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయినవాళ్లు ఓటీఆర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చ ఎంటర్ చేసిన లాగిన్ అవ్వాలి
  • ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్లు New Registration అనే దానిపై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఓ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆ దరఖాస్తు ఫార్మ్‌లో అడిగిన విధంగా అభ్యర్థులు తమ వివరాలు పూరించాలి
  • చివరిగా ఫోటో, సిగ్నేచర్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
  • దీంతో ఓటీఆర్ ఐడీ క్రియేట్ అవుతుంది. 
  • తర్వాత ఓటీఆర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
  • తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. 

అయితే TREIRB IDని పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు పూరించే సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అభ్యర్థులు చేసిన తప్పులకు కమిషన్ బాధ్యత వహించదు. చాలా జాగ్రత్తగా ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్