Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Post Office Recruitment 2023: పోస్టాఫీసులో 1899 ఉద్యోగాలు, పదో తరగతి, ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, ఆ అర్హత కూడా కచ్చితంగా ఉండాల్సిందే

ఇండియా పోస్ట్ పోస్టల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. అర్హత గల అభ్యర్థులు dopsportsrecruitment.cept.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 9 లాస్ట్‌డేట్. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 (Post Office Recruitment 2023): ఇండియా పోస్ట్, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పోస్టల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ (Post Office Recruitment 2023) డ్రైవ్‌లో భాగంగా 1899 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి అంటే నవంబర్ 10 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 09, 2023 లాస్ట్‌డేట్. దరఖాస్తు ఫీజు కూడా ఈలోపే చెల్లించాల్సి ఉంది.  కరెక్షన్ విండో డిసెంబర్ 10న ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 14, 2023న క్లోజ్ అవుతుంది. అయితే ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్‌ చూడండి. 

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు   (India Post Office Recruitment 2023 Overview)

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

రిక్రూట్‌మెంట్ బాడీ      డిపార్ట్‌మెంట్ పోస్టులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు  పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్  స్టాఫ్
ఖాళీలు1899
జాబ్ లోకేషన్       ఆల్ ఇండియా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం    నవంబర్ 10, 2023
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్  డిసెంబర్ 09, 2023
అప్లై మోడ్          ఆన్‌లైన్

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు (India Post Office Recruitment 2023 Vacancy Details)

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1899 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులకు సంబంధించిన  పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 
పోస్టల్ అసిస్టెంట్  598
సార్టింగ్ అసిస్టెంట్  143 పోస్టులు
పోస్ట్‌మాన్  585
మెయిల్ గార్డ్3
మల్టీ టాస్కింగ్ స్టాఫ్    570 పోస్టులు

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు   (India Post Office Recruitment 2023 - Eligibility)

ఈ  పోస్టుల కోసం  దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థులకు ఎటవంటి అర్హతలుండాలో ఈ దిగువున అందించడం జరిగింది.
  • అభ్యర్థులు పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100లు డిసెంబర్ 09, 2023లోపు చెల్లించాలి.

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్‌కు ఎలా అప్లై చేసుకోవాలి?  (How to Apply for India Post Recruitment) 

పోస్టాఫీస్ పోస్టులకు అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.  
  • ముందుగా  అభ్యర్థులు  "https://dopsportsrecruitment.cept.gov.in"ని సందర్శించాలి.  
  • హోంపేజీలో పైన Application Stage 1 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ వివరాలు అంటే పేరు, మొబైల్ నెంబర్, తల్లిదండ్రుల పేర్లు, కేటగిరి వంటి వివరాలు ఇచ్చి  Submit చేయాలి. 
  • తర్వాత హోంపేజీలో పైన Application Stage 2 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • వెంటనే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ పూర్తి వివరాలు నమోదు చేయాలి. 
  • అనంతరం తగిన డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 
ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ భవిష్యత్తు అవసరార్థం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. అభ్యర్థులు అప్లికేషన్‌ను పూర్తిగా చదవి, జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సంబంధిత సర్టిఫికెట్లను దగ్గరే పెట్టుకోవాలి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్