Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Railway Apprentice Posts 2024: రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా రైల్వేలో పోస్టుల భర్తీ, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు శుభవార్త. పలు అప్రెంటీస్ పోస్టుల (Railway Apprentice Posts 2024) భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

రైల్వే అప్రెంటీస్ పోస్టులు 2024 (Railway Apprentice Posts 2024): రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్, ఇటీవల సంస్థలో అప్రెంటీస్ ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ అథారిటీ  1646 ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టులను (Railway Apprentice Posts 2024) భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు. బోర్డు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తుదారులు  RRC అప్రెంటిస్ ఖాళీల నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్ నుంచి PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

అభ్యర్థులు అన్ని అవసరాలు, విధానాలను అర్థం చేసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. అప్లికేషన్‌లో అందించిన మొత్తం సమాచారం కచ్చితమైనదని  నిర్ధారించుకోవాలి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఏవైనా అప్‌డేట్‌లు లేదా మార్పుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ పూర్తి వివరాలు  (Railway Recruitment 2024 Overview)

రైల్వే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఓవరాల్ వ్యూ దిగువున పట్టికలో అందజేశాం. 

రిక్రూట్‌మెంట్ అథారిటీ        రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే
లొకేషన్        జైపూర్, ఇండియా
మొత్తం ఖాళీలు      1646
ఖాళీల రకం        అప్రెంటీస్
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్    ఫిబ్రవరి 10, 2024
అధికారిక వెబ్‌సైట్    rrcjaipur.in

RRC NWR అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు (RRC NWR Apprentice Recruitment 2024 Vacancy Details)

RRC NWR అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

DRM ఆఫీస్, అజ్మీర్ డివిజన్   402
DRM ఆఫీస్, బికనీర్ డివిజన్  424
DRM ఆఫీస్, జైపూర్ డివిజన్ 488
DRM ఆఫీస్, జోధ్‌పూర్ డివిజన్   67
BTC కేరజ్, అజ్మీర్     113
BTC లోకో అజ్మీర్   56
కేరజ్ వర్క్ షాప్, బికనీర్   29
కేరజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్ 67

RRC అప్రెంటీస్ అర్హత ప్రమాణాలు (RRC Apprentice Eligibility Criteria) 

RRC అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి అర్హత ప్రమాణాల వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.   
  • అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి.  
  • 10.02.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • అప్లై చేసుకునే అభ్యర్థులు  రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఈ పోస్టులకు అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేస్తారు.  మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేయడం జరుగుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్