Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Recruitment Exams in September 2023: సెప్టెంబర్ నెలలో ఉన్న రిక్రూట్‌మెంట్ పరీక్షలు, తేదీలు కోసం ఇక్కడ చూడండి

సెప్టెంబర్ నెలలో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ తేదీలు గురించి తెలుసా? సెప్టెంబర్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను (Recruitment Exams in September 2023) ఇక్కడ అందజేశాం.  పరిశీలించవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సెప్టెంబర్ నెలలో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (Recruitment Exams in September 2023): సెప్టెంబర్ నెలలో  ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ పరీక్షలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పరీక్షలలో ప్రధాన బ్యాంకింగ్ పరీక్షలు, రైల్వే పరీక్షలు, బీమా పరీక్షలు, SSC పరీక్షలు  ఇతర ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ఇందులో SSC MTS, APDCL, IBPS RRB PO, APDCL, IBPS వంటి పరీక్షలు ఉన్నాయి.  ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ఉన్న పరీక్షలకు సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం.  పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షా తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షా తేదీలను తెలుసుకోవడం ద్వారా అభ్యర్థులు తమ సిలబస్ ప్రిపరేషన్‌కి స్టడీ ప్లాన్ చేసుకోవచ్చు. సమర్థవంతమైన ప్రిపరేషన్‌కు సెప్టెంబర్ నెలలో ఉండే పోటీ పరీక్షల (Recruitment Exams in September 2023) గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 

సెప్టెంబర్‌లో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్  (Government Recruitment Exams in September) ః

సెప్టెంబర్ నెలలో  బ్యాంకింగ్, రైల్వే, SSC వంటి అన్ని  పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను  ఇక్కడ తెలుసుకోండి. ఆ తేదీలకు అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. 

రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్పరీక్షా తేదీ
SSC MTS పరీక్షాసెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 29, 2023
APDCL అసిస్టెంట్ మేనేజర్    పోస్టులకు పరీక్షసెప్టెంబర్ 10, 2023
IBPS RRB PO మెయిన్స్    సెప్టెంబర్ 10, 2023
APDCL జూనియర్ మేనేజర్ పోస్టులకు పరీక్ష    సెప్టెంబర్ 24 , 2023 
OSSC PET  పోస్టులకు పరీక్షసెప్టెంబర్ 25, 2023
IBPS Po ప్రిలిమ్స్  ఎగ్జామ్    సెప్టెంబర్ 23, 2023
IBPS ఆర్ ఆర్ బీ ఆఫీసర్ అసిస్టెంట్  పోస్టులకు పరీక్షసెప్టెంబర్ 16 ,2023
NIACL AO ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2023సెప్టెంబర్ 09, 2023
SSC Junior హిందీ ట్రాన్స్‌లేటర్  రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్  ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 12, 2023 వరకు 

సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్‌ని పైన టేబుల్లో అందజేశాం. అభ్యర్థులు ఆ పరీక్షా తేదీలకు  అనుగుణంగా తమ స్టడీ ప్లాన్ చేసుకుని పరీక్షలో రాణించవచ్చు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్