Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Railway ALP Recruitment 2024: రైల్వేలో 5696 లోకో పైలట్ ఉద్యోగాలు, నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి 5 వేలకుపైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  (Railway ALP Recruitment 2024) రిలీజ్ అయింది. రేపటి నుంచి అంటే జనవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

రైల్వే ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2024 (Railway ALP Recruitment 2024): రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం RRB ALP రిక్రూట్‌మెంట్ (Railway ALP Recruitment 2024) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5696 ALP పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. ఇంజనీరింగ్‌లో ITI,డిప్లొమా, డిగ్రీ ఉన్న అభ్యర్థులు 20 జనవరి 2024 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://indianrailways.gov.in/లో తమ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 19, 2024వ చివరి తేదీ. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలు ఇక్కడ అందజేశాం. 

ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2024 వివరాలు  (RRB ALP Recruitment 2024 Details)

RRB అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
సంస్థ పేరు            రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
పోస్టు పేరు        అసిస్టెంట్ లోకో పైలట్
ఖాళీలు            5696
అప్లికేషన్ మోడ్      ఆన్‌లైన్
అప్లికేషన్ డేట్స్        జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19, 2024
వయస్సు      42 సంవత్సరాలు
జీతం     రూ.19,900 నుంచి రూ.63,200
ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్https://indianrailways.gov.in
జాబ్ లోకేషన్  ఇండియాలో ఎక్కడైనా

ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు (RRB ALP Recruitment 2024: Important Dates)

ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు దిగువున చూడండి.

RRB ALP నోటిఫికేషన్ విడుదల తేదీజనవరి 18, 2024
RRB ALP ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన తేదీజనవరి 20, 2024
RRB ALP దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19, 2024
RRB ALP ఫీజు చెల్లించడానికి చివరి తేదీఫిబ్రవరి 19, 2024
ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ ఎగ్జామ్ డేట్      తెలియాల్సి ఉంది.  

RRB ALP 2024 అర్హత ప్రమాణాలు  (RRB ALP 2024 Eligibility Criteria)

RRB ALP 2024 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి. 
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశ పౌరుడై ఉండాలి.
  • ఈ లోకోపైలట్ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండవచ్చు. లేదా ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అతను/ఆమె ఆరోగ్యవంతమైన/ఫిట్ శరీరాన్ని కలిగి ఉండాలి. మంచి మనస్సు కలిగి ఉండాలి.
  • వారు పోస్ట్ కోసం దరఖాస్తు చేస్తున్న ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి.
  • అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం కోసం అభ్యర్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.

ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది. ఆసక్తి గలవారు RRB ALP 2024 కోసం 19 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

తెలుగులో మరిన్ని రిక్రూట్‌మెంట్  వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్