Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వే శాఖలో 7934 పోస్టులు (RRB JE Recruitment 2024)

రైల్వే రిక్రూట్‌మెంట్ (RRB JE Recruitment 2024) భారతీయ రైల్వేలో 7934 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 (RRB JE Recruitment 2024) :  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) భారతీయ రైల్వేలో 7934 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ (RRB JE Recruitment 2024) రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు జూలై 30, 2024 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29 ఆగష్టు 2024. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.  అప్లై చేసుకోవడానికి ముందు, అర్హత ప్రమాణాలు, వయో పరిమితి, దరఖాస్తు ఫీజు, అన్ని ముఖ్యమైన తేదీలను ఇక్కడ అందించాం.

ఈ న్యూస్‌లో RRB JE ఖాళీల గురించి అవసరమైన అన్ని వివరాల గురించి మీకు తెలియజేయబడుతుంది. ఇక్కడ మీకు అధికారిక నోటిఫికేషన్ లింక్, ఇతర లింక్ అందించబడతాయి. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు లేదా డైరక్ట్ లింక్ కింద ఇవ్వబడింది. 

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF (RRB JE Recruitment 2024 Notification PDF)

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 PDF నోటిఫికేషన్ -  ఇక్కడ క్లిక్ చేయండి

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు (RRB JE Recruitment 2024 Dates)

మీరు దరఖాస్తుకు ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుకు సంబంధించిన అన్ని తేదీలు ఇక్కడ అందించాం.  అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు. 
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
RRB JE రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫార్మ్ ప్రారంభ తేదీ30 జూలై 2024
RRB JE రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫార్మ్ చివరి తేదీ29 ఆగస్టు 2024
RRB JE రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీత్వరలో తెలియజేయబడుతుంది
RRB JE రిక్రూట్‌మెంట్  అడ్మిట్ కార్డ్త్వరలో తెలియజేయబడుతుంది

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (RRB JE Recruitment 2024 Age Limit)

ఈ పోస్టులకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందించాం. 
  • రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో బీఈ, బీటెక్ డిగ్రీ, లేదా డిప్లామొ చేసి ఉండాలి.  
  • కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులకు, లేదా రీసెర్చ్, మెటలార్జికల్ సూపర్ వైజర్ రీసెర్చ్ పోస్టులకు సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. 
  • ఈ ఉద్యోగాల భర్తీకి  అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. వివిధ కేటగిరీల రీత్యా అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది. 
  • ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాపడ్ అభ్యర్థులు రూ.250లు, మహిళా అభ్యర్థులు రూ.250లు చెల్లించాల్సి ఉంటుంది. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్