RRB NTPC 2025 పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్నారా? (RRB NTPC Exam Dates 2025)

RRB NTPC ఎగ్జామ్ డేట్స్ 2025 (RRB NTPC Exam Dates 2025) త్వరలో విడుదలకానున్నాయి. అన్ని వివరాలు ఇక్కడ అందించాం. 

RRB NTPC 2025 పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్నారా? (RRB NTPC Exam Dates 2025)

RRB NTPC ఎగ్జామ్ డేట్స్ 2025 (RRB NTPC Exam Dates 2025) : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో 2025 RRB NTPC పరీక్ష తేదీలని (RRB NTPC Exam Dates 2025) ప్రకటించనుంది. దీనికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి సంబంధిత RRB జోన్‌ల అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని చెక్ చేయవచ్చు. ఈ పరీక్షలు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించినవి. మొత్తం 11,558 పోస్టులున్నాయి. వాటిలో 8,113 గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలకు, 3,445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించినవి. కాగా  RRB NTPC CBT 1 పరీక్ష ఏప్రిల్ 2025లో జరిగే ఛాన్స్ ఉంది.  అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్‌లు, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలు, సిటి స్లిప్‌లకు సంబంధించిన వివరాల కోసం  RRB వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

RRB NTPC 2025 పరీక్ష తేదీలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check RRB NTPC Exam Dates 2025)

RRB NTPC 2025 పరీక్షా తేదీలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాలి.

  • అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌‌కి వెళ్లాలి.

  • NTPC రిక్రూట్‌మెంట్ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.

  • గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష తేదీ లింక్‌ను ఎంచుకోవాలి.

  • పరీక్ష తేదీలతో కూడిన PDFని వీక్షించండి లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

RRB NTPC ఎంపిక ప్రక్రియ (RRB NTPC Selection Process)

ఈ పరీక్ష వివిధ నగరాల్లో జరుగుతుంది. ఇందులో 5 దశలు ఉన్నాయి:

  • CBT 1
  • CBT 2
  • నైపుణ్యం లేదా టైపింగ్ పరీక్ష
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • వైద్య పరీక్షలు

RRB NTPC హాల్ టికెట్ 2025లో పేర్కొన్న వివరాలు (Details Mentioned on the RRB NTPC Hall Ticket 2025)

RRB NTPC పరీక్ష తేదీలను ప్రకటించిన తర్వాత సంబంధిత హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఆ హాల్ టికెట్లపై ఉండే వివరాలు ఈ దిగువున చూడండి.

  • అభ్యర్థి పేరు
  • పుట్టిన తేదీ
  • కేటగిరి
  • జెండర్
  • దరఖాస్తుదారుడి ఫోటో
  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • పరీక్షా కేంద్రం కోడ్
  • పరీక్షా కేంద్రం చిరునామా
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్ష వ్యవధి
  • ముఖ్యమైన పరీక్ష సూచనలు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్