RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 విడుదల అయ్యింది : డైరెక్ట్ లింక్ ఇదే
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 విడుదల అయ్యింది, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 (RRB Technician City Intimation Slip 2024): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఏప్రిల్ 2024 లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్ 19, 2024 తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. RRB టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల అయ్యింది, అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా RRB గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 టెక్నీషియన్ లను నియమిస్తుంది.
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 డైరెక్ట్ లింక్ (RRB Technician City Intimation Slip 2024 Direct Link)
అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 గ్రేడ్ - 1 | ఇక్కడ క్లిక్ చేయండి |
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 గ్రేడ్ - 3 | ఇక్కడ క్లిక్ చేయండి |
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 ఎలా డౌన్లోడ్ చేయాలి? ( How To Download RRB Technician City Intimation Slip 2024)
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.- అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి లేదా RRB అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయాలి.
- మీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి .
- RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఓపెన్ అవుతుంది.
- PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి .
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.