SBI Clerk Prelims Result 2024 Out: ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి
SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 (SBI Clerk Prelims Result 2024 Out) సంబంధిత అధికారిక వెబ్సైట్ www.sbi.co.inలో విడుదలయ్యాయి. ఇక్కడ అందజేసిన డైరక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 విడుదల (SBI Clerk Prelims Result 2024 Out):స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), 8773 జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష SBI క్లర్క్ ఫలితాలు 2024ని (SBI Clerk Prelims Result 2024 Out) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అర్హత సాధించిన వారు 25 ఫిబ్రవరి, 4 మార్చి 2024న నిర్వహించే మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. SBI క్లర్క్ కటాఫ్‌ను కూడా షేర్ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల స్కోర్ కార్డు. ప్రిలిమ్స్ ఫలితాలు మార్కులను చెక్ చేయడానికి డైరక్ట్ లింక్‌ని ఈ దిగువున అందజేశాం. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ షేర్ చేసిన డైరెక్ట్ లింక్ ద్వారా వారి ప్రిలిమ్స్ అర్హత స్థితి, మార్కులు, కటాఫ్‌ను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులకు వారి రిజిస్ట్రేషన్, రోల్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ నమోదు చేయాల్సి ఉంటుంది.
SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 డౌన్లోడ్ లింక్ (SBI Clerk Prelims Result 2024 Download Link)
SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024ను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 చెక్ చేసుకునే విధానం (Step to Check SBI Clerk Prelims Result 2024)
SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024 డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులకు వారి లాగిన్ ఆధారాలు అవసరం. SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2024ని డౌన్లోడ్ చేసేటప్పుడు సమస్యలను నివారించడానికి డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన దశలను అనుసరించాలి.- స్టెప్ 1: అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ www.sbi.co.inను సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2024 డౌన్లోడ్ లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: అనంతరం SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2024 కోసం లాగిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
- స్టెప్ 4: ఆ ఓపెన్ అయ్యే పేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి.
- స్టెప్ 5: మీ SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2024 మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 6: మీ SBI ప్రిలిమ్స్ ఫలితం 2024 స్క్రీన్‌షాట్ తీసుకోండి, భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింటౌట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.