Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

School Holidays in August 2023: స్కూల్ విద్యార్థులకు మంచి ఛాన్స్, ఆగస్ట్ నెలలో సెలవులే.. సెలవులు

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వచ్చాయి. పండుగలు, పబ్లిక్ హాలిడేస్‌తో ఏకంగా 8 రోజులు  (School Holidays in August 2023)  స్కూళ్లకు సెలవులు రానున్నాయి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు  (School Holidays in August 2023): విద్యార్థులు మంచి ఛాన్స్ కొట్టేశారు. జూన్ 12, 2023 పిల్లలకు పాఠశాలలు మొదలయ్యాయి. అయితే ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు (School Holidays in August 2023)రానున్నాయి. పండుగలు, పబ్లిక్ హాలిడేస్‌తో కలపి దాదాపుగా 8 రోజులు  పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగల సందర్భంగా ఆ మూడు రోజులు ఉంటాయి. వీటితోపాటు నాలుగు ఆదివారాలు, రెండో శనివారం సెలవులు ఉంటాయి. దీంతో మొత్తం ఆగస్ట్ నెలలో 8 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఏపీ, తెలంగాణలో కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే సెలవులు ఎక్కువగా ఉన్నాయి. సెలవుల జాబితాని ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 

ఆగస్టు 2023లో పాఠశాల సెలవులు: పబ్లిక్ సెలవులు (School Holidays in August 2023: Public Holidays)

ఆగస్టు 2023లో ప్రధాన ప్రభుత్వ సెలవులు ఇక్కడ ఉన్నాయి:
తేదీ, రోజుపబ్లిక్ హాలిడేట్ 
ఆగస్టు 15, 2023 (మంగళవారం)స్వతంత్ర దినోత్సవం

ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు: పండుగలు (School Holidays in August 2023: Festivals)

విద్యార్థులు ఆగస్టు 2023 నెలలో ప్రతి రాష్ట్రంలో జరుపుకునే పండుగల రాష్ట్రాల వారీగా జాబితాను ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 
రాష్ట్రాల పేరురాష్ట్రాల వారీగా పండుగలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
  • వరలక్ష్మీ వ్రతం- ఆగస్టు 25, 2023
  • రాఖీ పండుగ- ఆగస్టు 30, 2023
అరుణాచల్ ప్రదేశ్
  • చోఖోర్ - మోన్పా ఫెస్టివల్ - ఆగస్టు 1, 2023
అస్సామీ,
బీహార్
  • రాఖీ పండుగ - ఆగస్టు 30, 2023
ఛత్తీస్‌గఢ్
  • రాఖీ పండుగ - ఆగస్టు 30, 2023
గోవా,
గుజరాత్
  • నవ్రోజ్ - పార్సీ కొత్త సంవత్సరం - ఆగస్టు 16, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
హర్యానా
  • హర్యాలీ తీజ్ - ఆగస్టు 19, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
హిమాచల్ ప్రదేశ్
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
జార్ఖండ్
  • విశ్వ ఆదివాసీ దివస్ - ఆగస్టు 9, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
కర్ణాటక-
కేరళ
  • ఓనం- ఆగస్టు 29, 2023
మధ్యప్రదేశ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
మహారాష్ట్ర
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
మణిపూర్
  • జులోన్ లోయిబా- ఆగస్టు 31, 2023
మేఘాలయ
  • శ్రీ శ్రీ శంకర్ దేవ్ తిథి- ఆగస్టు 18, 2023
మిజోరం
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
  • ఓనం- ఆగస్టు 29, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
నాగాలాండ్
  • సుంగ్రెమ్మోంగ్ (Ao)- ఆగస్ట్ 1 మరియు ఆగస్ట్ 2, 2023
  • బియామ్ (ఖియామ్నియుంగన్)- ఆగస్ట్ 7, 2023
  • Metemneo (Yimkhiung)- ఆగస్ట్ 8, 2023
  • హునాపాంగ్పి (సంగ్తం)- ఆగస్టు 18, 2023
  • ఓనం- ఆగస్టు 29, 2023
ఒడిషా
  • ముహర్రం- ఆగస్టు 9, 2023
  • జన్మాష్టమి- ఆగస్టు 19, 2023
  • ఝులనా పూర్ణిమ- ఆగస్టు 30, 2023
  • గణేష్ పూజ- ఆగస్టు 31, 2023
పంజాబ్
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
రాజస్థాన్
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
సిక్కిం
  • జన్మాష్టమి- ఆగస్ట్ 7, 2023
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
  • ఇంద్రజాత్ర- ఆగస్టు 29, 2023
హైదరాబాద్
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
  • వరలక్ష్మీ వ్రతం- ఆగస్టు 25, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
ఉత్తర ప్రదేశ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
ఉత్తరాఖండ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్