శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అటువంటి అభ్యర్థుల కోసం NEET MBBS ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024ని అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట NEET MBBS అంచనా కటాఫ్ 2024 (Sri Balaji Medical College Renigunta NEET MBBS Expected Cutoff 2024) : NEET 2024 సవరించిన స్కోర్ కార్డులు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. NEET 2024 ఎండీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే కొన్ని కాలేజీల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఇందులో భాగంగా శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంటలో పొందాలనుకునే అభ్యర్థులు NEET MBBS అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ తెలుసుకోవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్ల ఆధారంగా NEET MBBS కటాఫ్ 2024 అంచనాగా ఇక్కడ అందించాం. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ఈ కాలేజీకి MBBS కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సంఖ్య మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజమైన కటాఫ్ అటు, ఇటుగా కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంచనాగా NEET 2024 ఎంబీబీఎస్ కటాఫ్ని అందిస్తున్నాం. ఇది వాస్తవ కటాఫ్ కాదని అభ్యర్థులు గమనించగలరు.
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట NEET MBBS అంచనా కటాఫ్ 2024 (Sri Balaji Medical College Renigunta NEET MBBS Expected Cutoff 2024)
అభ్యర్థులు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. మరి ఈ కాలేజీలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
OC | 600 నుంచి 550 |
BC | 500 నుంచి 450 |
SC | 500 నుండి 451 |
ST | 550 నుంచి 420 |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.