Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్(SRKR) AP EAMCET అంచనా కటాఫ్ 2024

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024: సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్ పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 5వ స్థానంలో ఉంది, అలాగే NAAC గ్రేడ్ A+ ర్యాంకింగ్ పొందింది. సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఫీజు 77,000/- రూ. ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు కచ్చితంగా కటాఫ్ ర్యాంక్ సాధించాలి. గత సంవత్సరాల డేటా ప్రకారంగా AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను ఇక్కడ అందించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన క్లోజింగ్ రాంక్ లు కేటగిరీ ప్రకారంగా రూపొందించబడినవి అని విద్యార్థులు గమనించాలి. 

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ (AP EAMCET Expected Cutoff 2024 for SRKR Engineering College)

కింది పట్టిక అన్ని శాఖలు మరియు వర్గాల కోసం SRKR ఇంజనీరింగ్ కాలేజ్ కోసం AP EAMCET అంచనా కటాఫ్ 2024 చూడవచ్చు. 

శాఖ పేరు

AP EAMCET 2024 అంచనా కటాఫ్ పరిధి (అన్ని వర్గాలతో సహా)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  మెషిన్ లెర్నింగ్ (AIM)

15,600నుండి 1,10,000 వరకు

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - సైబర్ సెక్యూరిటీ (CIC)

18,400 నుండి 1,34,000 వరకు

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE)

9,000 నుండి 97,000 వరకు

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE)

21,500 నుండి 1,71,000 వరకు

సివిల్ ఇంజనీరింగ్ (CIV)1,08,000 నుండి 1,72,000 వరకు 
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE)49,000 నుండి 1,70,000 వరకు 
మెకానికల్ ఇంజనీరింగ్ (MEC)86,400 నుండి 1,70,000 వరకు 

పట్టిక ప్రకారం, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ కోర్సులకు ఇతర కోర్సుల కంటే డిమాండ్ మరియు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రెండ్‌లో భారీ మార్పు వస్తే తప్ప కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.

AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024:

కళాశాల పేరులింక్
కళాశాలల వారీగాకాలేజీల వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్‌లు 2024
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ 2024 ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ ఎంత?
గోదావరి ఇన్స్టిట్యూట్గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET కటాఫ్ 2024
GIET ఇంజనీరింగ్ కళాశాలGIET ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024
VIT AP విశ్వవిద్యాలయంVIT AP విశ్వవిద్యాలయం AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు 2024

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్