తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల : డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేయండి ( Download Telangana High Court Junior Assistant Hall Ticket )
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల(Telangana High Court Junior Assistant Hall Ticket 2023) అయ్యాయి, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన లింక్ ద్వారా అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana High Court Junior Assistant Recruitment Hall Ticket 2023 in Telugu : తెలంగాణ హై కోర్టు జూనియర్ అసిస్టెంట్ 2023 పరీక్ష మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 05, 2023 తేదీ వరకూ జరగనున్నాయి. ఈ పరీక్ష కు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ హై కోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్ష మొత్తం మూడు షిఫ్ట్ లలో నిర్వహించబడుతుంది.
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్ 2023 ముఖ్యంశాలు ( Telangana High Court Junior Assistant Hall Ticket 2023 Highlights )
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్ 2023 కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.పరీక్ష పేరు | తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2023 |
నిర్వహించే బోర్డు | తెలంగాణ హైకోర్టు |
పరీక్ష తేదీలు | 31,మార్చి 2023 నుండి 05, ఏప్రిల్ 2023 వరకు |
అధికారిక వెబ్సైటు | tshc.gov.in |
హాల్ టికెట్ విడుదల | 23 మార్చి 2023 |
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా? ( How to Download TS High Court Junior Assistant Hall Ticket 2023?)
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్ 2023 ను క్రింద వివరించిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.- తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైటు tshc.gov.in ఓపెన్ చేయండి.
- 'TS High Court Junior Assistant Hall Ticket 2023' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- ఇప్పుడు మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
లేటెస్ట్ ఎడ్యుకేషనల్ వార్తల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.