Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Telangana NEET PG counselling 2023 Registration: మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే?

మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు తెలంగాణ నీట్ పీజీ 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ (Telangana NEET PG counselling 2023 Registration) ప్రారంభమైంది.  అభ్యర్థులు ఆగస్టు 16లోపు pvttspgmed.tsche.inలో నమోదు చేసుకోవచ్చు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ (Telangana NEET PG counselling 2023 Registration): కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS), తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలోని MD, MS, MDS ప్రోగ్రామ్‌లలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 (Telangana NEET PG counselling 2023 Registration) కోసం అధికారిక వెబ్‌సైట్ pvttspgmed.tsche.inలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. 

అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 16. ఆ తేదీలోపు అభ్యర్థులు తమను తాము రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.6,300లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బయట రాష్ట్రం లేదా భారతదేశం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు రాష్ట్రం వెలుపల పొందిన డిగ్రీలకు రూ. 5,000, దేశం వెలుపల పొందిన డిగ్రీలకు రూ. 7,000 ధ్రువీకరణ ఫీజును చెల్లించాలి. 

తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? (How to register for Telangana NEET PG counselling 2023?)

తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ కోసం ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • ముందుగా అభ్యర్థులు pvttspgmed.tsche.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • మొబైల్, ఈ మెయిల్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి, మీరే నమోదు చేసుకోవచ్చు. 
  • ఇప్పుడు, చెల్లింపుపై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫార్మ్‌ను సేవ్ చేసి ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు (Telangana NEET PG Counselling 2023: Documents Required)

తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌కు అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన పత్రాలు గురించి ఇక్కడ తెలుసుకోండి. 
  • రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • NEET PG 2023 అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్
  • ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డ్
  • మొదటి నుంచి చివరి MBBS వరకు స్టడీ సర్టిఫికెట్‌లు.
  • BC/SC/ST అభ్యర్థుల విషయంలో తాజా కేటగిరీ సర్టిఫికేట్
  • ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్
  • ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికెట్
  • చెల్లుబాటు అయ్యే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (వర్తిస్తే)
  • NRI సర్టిఫికెట్ (వర్తిస్తే)
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్