Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS CPGET 2023 Notification: TS CPGET నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు, అర్హతలు ఇక్కడ తెలుసుకోండి

TS CPGET 2023 నోటిఫికేషన్ (TS CPGET 2023 Notification) రిలీజ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కోర్సులు, PG డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ TS CPGET 2023 నిర్వహించడం జరుగుతుంది.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

TS CPGET 2023 నోటిఫికేషన్  (TS CPGET 2023 Notification): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో PG (MA,MSC,MCom) కోర్సులు, PG డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షని (TS CPGET 2023) నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ని (TS CPGET 2023 Notification) ఓయూ రిలీజ్ చేసింది. ఈ TS CPGET 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీల్లో ప్ర‌వేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు మే 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

TS CPGET 2023కు మే 12 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. జూన్ చివరి వారంలో పరీక్ష ఉంటుంది. ఆలస్య రుసుము రూ.500, రూ.2000లతో జూన్ 20 వ రకు దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చు.  TS CPGET 2023 పరీక్షలో క్వాలిఫై అయినవాళ్లు  యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం http://www.ouadmissions.com/doa/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఈ దిగువున టేబుల్లో TS CPGET 2023 నోటిఫికేషన్‌ లింక్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆ లింక్‌‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

టీఎస్ సీపీజీఈటీ 2023 ముఖ్యమైన తేదీలు (TS CPGET 2023 Important Dates)

TS CPGET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఉన్న టేబుల్లో అందజేశాం.

TS CPGET 2023ముఖ్యమైన తేదీలు
TS CPGET 2023 అప్లికేషన్ ప్రారంభంమే 12, 2023
TS CPGET 2023 అప్లికేషన్‌కి చివరి తేదీజూన్ 11, 2023
రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీజూన్ 18, 2023
రూ.2000 ఆలస్య రుసుముతో చివరి తేదీజూన్ 20, 2023

TS CPGET కోసం ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply for OUCET TS CPGET)

  • TS CPGET 2023 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి” బటన్‌పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత, అకడమిక్, సంప్రదింపు నెంబర్ మొదలైన దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి వివరాలను నమోదు చేయాలి.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి
  • దరఖాస్తు ఫార్మ్ కోసం ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో సబ్మిట్ చేయవచ్చు.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్, ఫీజు రసీదు ప్రింట్ తీసుకోవాలి. 
ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీలు రూ.800లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600లు చెల్లించాలి. అలాగే ప్రతి అదనపు సబ్జెక్టుకి రూ.400లు చెల్లించాలి. కాగా 8 యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 320 కాలేజీల్లో 50 కోర్సుల్లో 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయి. TS  CPGET 2023లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ సీట్లను పొందవచ్చు. అయితే బీటెక్, ఎంబీబీఎస్ అర్హత ఉన్నవాళ్లు కూడా ఎంకామ్ చేసేందుకు అనుమతి ఉంది.   ఈ మేరకు నిబంధనలను సవరించడం జరిగింది.  TS CPGET 2023కు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్