Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Submit your details and get detailed category wise information about seats.

TS CPGET Seat Allotment 2023 Release Time: TS CPGET సీట్ల కేటాయింపు జాబితా ఎన్ని గంటలకు విడుదలవుతుంది?

ఉస్మానియా విశ్వవిద్యాలయం 29 సెప్టెంబర్ 2023న మొదటి దశ కోసం TS CPGET సీట్ల కేటాయింపు 2023 ఫలితాన్ని విడుదల చేస్తుంది. విడుదల కావాల్సిన సమయాన్ని (TS CPGET Seat Allotment 2023 Release Time)   ఇక్కడ చూడండి.

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Submit your details and get detailed category wise information about seats.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS CPGET సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం (TS CPGET Seat Allotment 2023 Release Time): TSCHE తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ మొదటి దశ కౌన్సెలింగ్ కోసం TS CPGET సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 29, 2023న విడుదల చేస్తుంది. అయితే సీట్ల కేటాయింపు జాబితాని (TS CPGET Seat Allotment 2023 Release Time) విడుదల చేయడానికి విశ్వవిద్యాలయం అధికారిక సమయాన్ని ధ్రువీకరించ లేదు. అధికారులు అనుసరించే సాధారణ సమయాల ప్రకారం, విశ్వవిద్యాలయం TS CPGET మొదటి దశ ఫలితాలను సాయంత్రం ఆలస్యంగా విడుదల చేయవచ్చు. TS CPGET 2023 సీట్ల కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి, దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌ను cpget.ouadmissions.com సందర్శించాలి. దానికోసం అభ్యర్థులు వారి లాగిన్ ఆధారాలు అంటే TS CPGET హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్‌లను ఉపయోగించాలి:

మొదటి దశలో సీటు కేటాయించబడే అభ్యర్థులు, వారు అలాట్‌మెంట్‌ను అంగీకరించాలనుకుంటే, సీటు అంగీకార ఫీజును చెల్లించి, అక్టోబర్ 4, 2023లోపు లేదా వారి సంబంధిత కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు రిపోర్ట్ చేయడంలో విఫలమైతే కళాశాల చివరి తేదీ నాటికి, కేటాయించిన సీటు రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. సీట్ల కేటాయింపు మొదటి దశ నుంచి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, రెండవ రౌండ్ అక్టోబర్ 6, 2023 నుంచి ప్రారంభమవుతుంది. TS CPGETకి  సీట్ల కేటాయింపు జాబితా కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఈ ప్రమాణాలను కచ్చితంగా తెలుసుకుని ఉండాలి.

TS CPGET సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం(TS CPGET Seat Allotment 2023 Release Time)

TS CPGET సీటు కేటాయింపు 2023ని విడుదల చేసే అంచనా సమయాన్ని ఇక్కడ ఇచ్చిన టేబుల్లో చూడండి. 

విశేషాలు

వివరాలు

TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు తేదీ 2023

సెప్టెంబర్ 29, 2023

TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు సమయం 2023

సాయంత్రం 6 గంటలకు (అంచనా)

అలాట్‌మెంట్ ఆలస్యం అయితే TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు సమయం 2023

రాత్రి 9 గంటలకు (అంచనా)

జాబితాని విడుదల చేసే అధికారిక వెబ్‌సైట్

cpget.ouadmissions.com

తాజా Education News కోసం, కాలేజ్ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channelని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us