Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get free help from our experts in filling the application form

TS DEECET Application Form 2023: TS DEECET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఏప్రిల్ 22న TS DEECET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని (TS DEECET Application Form 2023)  విడుదల చేసింది. TS BDEECET 2023 కోసం నమోదు చేసుకోవడానికి ఇక్కడ ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get free help from our experts in filling the application form

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

తెలంగాణ DEECET అప్లికేషన్ 2023 (TS DEECET Application Form 2023): తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023  (TS DEECET Application Form 2023) కోసం అధికారిక నోటిఫికేషన్‌తో పాటు TS DEECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని విడుదల చేసింది. తెలంగాణలో D.El.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) లేదా DPSE (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) అభ్యసించాలనుకునే అభ్యర్థులు DEECET పరీక్ష 2023 కోసం ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ deecet.cdse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. . TS DEECET అప్లికేషన్ ఫార్మ్ 2023 ఏప్రిల్ 22, 2023న ప్రారంభమైంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరిగా తేదీ 22 మే 2023.

వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.  TS DEECET 2023 డైరెక్ట్ లింక్‌ని ఈ కింద అందజేశాం. 

TS DEECET 2023 పరీక్ష ముఖ్యాంశాలు (TS DEECET 2023 Exam Highlights)

అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యాంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి: -

పరీక్ష

TS DEECET 2023

కండక్టింగ్ అథారిటీ

పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ

రాష్ట్రం

తెలంగాణ

DEECET కింద కోర్సులు

  • డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed)
  • డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE)

TS DEECET 2023 అప్లికేషన్ ప్రారంభం తేదీ

22 ఏప్రిల్ 2023

TS DEECET 2023 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ

22 మే 2023

అధికారిక వెబ్‌సైట్

deecet.cdse.telangana.gov.in

TS DEECET 2023 కోసం దరఖాస్తు చేయడానికి స్టెప్స్? (Steps to Apply for TS DEECET 2023?)

తెలంగాణ రాష్ట్ర DEECET 2023 పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజును చెల్లించడానికి దరఖాస్తుదారులు ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని అనుసరించవచ్చు:

  • పైన అందించిన TS DEECET 2023 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను  deecet.cdse.telangana.gov.in  సందర్శించండి

  • హోమ్‌పేజీలో 'pay application fee’ on the homepage'ని ఎంచుకోండి

  • ప్రాథమిక వివరాలను పూరించి నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ ద్వారా INR 500/- ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి

  • విజయవంతమైన చెల్లింపు తర్వాత రిఫరెన్స్ ID, చెల్లింపు విరవాలను సేవ్ చేసి హోంపేజీలో తిరిగి 'అప్లికేషన్ ఫార్మ్ 'ని ఎంచుకోండి

  • TS DEECET ఫార్మ్‌ని 2023ని పూరించి విజయవంతంగా సబ్మిట్  చేసిన తర్వాత దానిని ప్రింట్ తీసుకోండి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us