Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS DSC Registration 2023 Link: తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి (TS DSC Registration 2023 Link))  వెళ్లి సంబంధిత లింక్‌పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ డీఎస్సీ అప్లికేషన్ 2023 రిజిస్ట్రేషన్ లింక్ (TS DSC Registration 2023 Link): రాష్ట్రంలో వేలాది టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ 2023 విడుదలైన విషయం తెలిసిందే.  దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20, 2023 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి  https://tspsc.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.  అభ్యర్థులు గడువు తేదీ అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్‌లు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ సంబంధిత వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది.  మొత్తం 5089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.1000లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

తెలంగాణ డీఎస్సీ రిజిస్ట్రేషన్ లింక్ ఆన్‌లైన్  (TS DSC Registration 2023 link online)

తెలంగాణ డీఎస్సీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అంటే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు దీనిపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. 

తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (TS DSC Recruitment 2023 Overview)

తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలను దిగువున ఇచ్చిన టేబుల్లో చూడవచ్చు. 

అథారిటీ పేరు            తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టులు6612
అప్లికేషన్ మోడ్    ఆన్‌లైన్
అప్లికేషన్ ప్రారంభ తేదీ  సెప్టెంబర్ 12, 2023
అధికారిక వెబ్‌సైట్https:tspsc.gov.in

TS DSC ఖాళీల వివరాలు (TS DSC Vacancy Details) 

TS DSC ఖాళీల వివరాలు కింది పట్టికలో అందజేశాం. పరిశీలించండి. 
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు1789
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్  164
సెకండరీ గ్రేడ్ టీచర్        2575
లాంగ్వేజ్ పండింట్   611

TS DSC రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How can apply for TS DSC Recruitment 2023)

తెలంగాణ డీఎస్సీ పోస్టులకు అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో? చాలామందికి తెలియదు. వారి కోసం వివరంగా ఈ కింద తెలియజేయడం జరిగింది. 
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని https://tspsc.gov.in/సందర్శించాలి. 
  • హోంపేజీలో TS DSC Recruitment 2023 Linkని గుర్తించి దానిపై  క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ముందుగా ఫీజు పేమంట్, అప్లికేషన్ ఫార్మ్ కనిపిస్తాయి. ముందుగా ఫీజు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్ ఫార్మ్‌ ఓపెన్ అవుతుంది. అందులో  పూర్తి వివరాలతో నింపి కింద ప్రోసీడ్ క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి సబ్మిట్ చేయచాలి.
  • తర్వాత ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్