TS DSC SA సోషల్ స్టడీస్ ప్రశ్నలు, ఆన్సర్ కీ 2024 కోసం ఇక్కడ చూడండి
TS DSC SA 2024కి సంబంధించిన అనధికారిక సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్ ఆన్సర్ కీని (TS DSC SA Social Answer Key 2024) విద్యార్థులకు అందిస్తుంది. మీ స్కోర్‌ను ఎలా లెక్కించాలో ఇక్కడ చూడండి.
తెలంగాణ DSC SA సోషల్ స్టడీస్ ఆన్సర్ కీ 2024 (TS DSC SA Social Answer Key 2024) : TSPSCతెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ వంటి ప్రభుత్వ పాఠశాలల్లోని వివిధ ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను సెలక్ట్ చేయడానికి TS DSC పరీక్ష నిర్వహిస్తోంది. TS DSC టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 18 జూలై నుంచి 5 ఆగస్టు 2024 వరకు జరగనుంది. ప్రతి పరీక్ష ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లలో జరుగుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు జూలై 11వ తేదీన TS DSC రాత పరీక్షలో MCQ తరహా ప్రశ్నలు ఉంటాయి. TS DSC 2024 పరీక్ష 80 మార్కులకు 160 ప్రశ్నలను 2 గంటల 30 నిమిషాల్లో (150 నిమిషాలు) పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 0.55 మార్కులు ఉంటాయి. ఈ టెస్ట్ కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరుగుతుంది.
ఇది కూడా చూడండి: TS DSC SA ఫిజిక్స్ ప్రశ్నలు, ఆన్సర్ కీ 2024 కోసం ఇక్కడ చూడండి
TS DSC SA సోషల్ స్టడీస్ అనధికారిక ఆన్సర్ కీ 2024 (TS DSC SA Social Unofficial Answer Key 2024)
తెలంగాణ డీఎస్స్సీ ఆన్సర్ కీ విడుదల కోసం కమిషన్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రాత పరీక్ష తర్వాత అభ్యర్థులు మూడు, నాలుగు రోజుల్లో ఆన్సర్ కీని పొందవచ్చు.మీ పరీక్ష స్కోర్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చేసి మా Google ఫార్మ్‌లో ప్రశ్నలను అందించండి. మేము అనధికారిక ఆన్సర్ కీని అందిస్తాం. ఆ స్కోర్‌లను లెక్కించండి.
TS DSC SA సోషల్ స్టడీస్ అనధికారిక ఆన్సర్ కీ 2024 | |
---|---|
ప్రశ్న | ఆన్సర్ |
తెలంగాణ డీఎస్సీ SGT కటాఫ్ 2024 (TS DSC SGT Cut Off 2024)
కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో రాత పరీక్ష కోసం TS DSC SGT కటాఫ్ మార్కులను విడుదల చేస్తుంది. అభ్యర్థులు పరీక్షను ఛేదించడానికి TS DSC SGT కటాఫ్ మార్కుల కంటే మెరుగైన మార్కులు పొందాలి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య, క్లిష్టత స్థాయి, కనీస మార్కులు మొదలైన కొన్ని అంశాల కారణంగా ప్రతి సంవత్సరం కటాఫ్ మార్కులు మారుతూ ఉంటాయి. ఇంతలో మీరు మునుపటి సంవత్సరం నోటిఫికేషన్‌లో పేర్కొన్న TS DSC SGT పరీక్షకు కనీస అర్హత మార్కులను చెక్ చేయవచ్చు.
కేటగిరి | మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్కులు |
ఓసీ | 40 శాతం |
బీసీ | 35 శాతం |
ఎస్సీ, ఎస్టీ | 30 శాతం |
మీ స్కోర్‌ను ఎలా లెక్కించాలి? (How to Calculate Your Score?)
మీ TS DSC స్కోర్‌ను లెక్కించడానికి, మీరు ఈ దశలను అనుసరించవచ్చు- సరైన సమాధానాల సంఖ్యను లెక్కించండి. ఆ సంఖ్యను 0.5 లేదా ఒకటితో గుణించాలి.
- (SGTకి 0.5 మార్కులు PGTకి 1 మార్కు)
- తప్పు సమాధానాల సంఖ్యను లెక్కించాలి. సరైన సమాధానాల మొత్తం స్కోర్ నుంచి ఈ మార్కులను తీసివేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.