Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS EAMCET 2024 Exam Date Expected: తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ ఎంసెట్ 2024 నిర్వహణ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి. మే రెండో వారంలో పరీక్షను నిర్వహించే  (TS EAMCET 2024 Exam Date Expected) అవకాశం ఉంది.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ ఎంసెట్ 2024 ఎగ్జామ్ డేట్ అంచనా తేదీ (TS EAMCET 2024 Exam Date Expected): తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్, ఫార్మసీ) పరీక్ష 2024 మే రెండో వారంలో జరిగే అవకాశం ఉంది.  దీనికి సంబంధించిన  ప్రకటనను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  మొదట ఎంసెట్‌తో (TS EAMCET 2024 Exam Date Expected)  సహా వివిధ ప్రవేశ పరీక్ష తేదీలను కూడా ప్రకటించడం జరుగుతుంది.  అనంతరం కౌన్సిల్ TS EAMCET 2024, ICET, PGECET, EdCET, LAWCET వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌లను TSCHE నియమిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

తెలంగాణ ఎంసెట్ 2024 నిర్వహణపై సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా TS EAMCET 2024 సహా పలు వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారులు వాటి నిర్వహణ ప్రక్రియ గురించి తెలియజేశారు.  ఏప్రిల్, మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో   ఎన్నికల తేదీలతో, JEE 2024, NEET 2024 వంటి ఇతర జాతీయ పోటీ పరీక్షల తేదీలతో ఎటువంటి విభేదాలు కలగకుండా రాష్ట్ర ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీలు ఖరారు చేయడంపై అధికారులు చర్చించారు. 

తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్షా తేదీలు (TS EAMCET 2024 Exam Dates)

తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్షా తేదీలను అంచనాగా ఈ దిగువున అందించడం జరిగింది. షెడ్యూల్ విడుదల తర్వాత అప్‌డేట్ చేయడం జరుగుతుంది. 
ఈవెంట్స్         ఎగ్జామ్ డేట్స్
నోటిఫికేషన్ రిలీజ్      ఫిబ్రవరి నాలుగో వారం (అంచనా)
దరఖాస్తు ప్రక్రియ          మార్చి మొదటి వారం, 2024 (అంచనా)
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ  ఏప్రిల్ రెండో వారం, 2024 (అంచనా)
TS EAMCET 2024 కరెక్షన్ విండో        ఏప్రిల్ రెండో వారం, 2024 (అంచనా)
TS EAMCET 2024 అడ్మిట్ కార్డుల విడుదల    ఏప్రిల్ నాలుగో వారం, 2024 (అంచనా)
TS EAMCET 2024 ఎగ్జామ్        మే మూడో వారం, 2024 (అంచనా)

ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్‌ వంటి జాతీయ ఇతర పరీక్షల తేదీలను మినహాయించి ఎంసెట్‌తోపాటు, ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌, ఈసెట్‌ వంటి ప్రవేశ  పరీక్షల షెడ్యూళ్లను త్వరలో విడుదల చేయడానికి కసరత్తు జరుగుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్