Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

తెలంగాణ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి

అభ్యర్థులు టీఎస్ ఈసెట్ 2023 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ని పూరించడానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను ఇక్కడ చూడవచ్చు.
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ విడుదల: ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు  ఫార్మ్‌ గురువారం  ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేసింది. టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మే 5వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపు, TS ECET దరఖాస్తు ఫార్మ్ ఫిల్ చేయడం, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడం, సబ్మిట్ చేయడం వంటి దశలు ఉంటాయి. దరఖాస్తు ఫార్మ్‌ని విజయవంతంగా ఫిల్ చేసిన అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలో తెలంగాణ ఈసెట్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీఎస్ ఈసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మసీ, ఇంజనీరింగ్, టెక్నాలజీలో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ సంవత్సరం TS ECET 2023 పరీక్షను మే 20, 2023న నిర్వహించనున్నారు. 

టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేయడం జరిగింది. 
ఈవెంట్స్ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభంమార్చి 3, 2023
ఆలస్య రుసుము లేకుండా టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తుకు చివరి తేదీమే 5, 2023
లేట్ ఫీజు రూ.500లతోొ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్మే 8, 2023
కరెక్షన్ విండోమే 8 నుంచి 12 వరకు
ఆలస్య రుసుము రూ.2500లతో లాస్ట్ డేట్మే 12, 2023
హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే తేదీమే 15, 2023
టీఎస్ ఈసెట్ 2023 పరీక్షా తేదీమే 20, 2023

టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు 

టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ని ఫిల్ చేసేటప్పుడు అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలను అనుసరించాలి. దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఈ దిగువున వివరంగా తెలియజేయడం జరిగింది. 
  • దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్  ecet.tsche.ac.inలోకి వెళ్లాలి.
  • అభ్యర్థులు ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థులు “చెల్లింపు ధ్రువీకరణ” ఎంపికపై క్లిక్ చేయాలి. తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించాలి
  • జనరల్ కేటగిరీ అభ్యర్థులకు TS ECET దరఖాస్తు రుసుము వరుసగా రూ. 800, SC/ST అభ్యర్థులకు రూ. 400లు
  • టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేసే ముందు, అభ్యర్థులు ఫ్రీజ్‌ను ఎంచుకోవాలి/ సబ్మిట్ చేసి నిర్ధారించాలి
  • అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం TS ECET దరఖాస్తు ఫార్మ్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్‌కు సంబంధించిన మరిన్ని విద్యా వార్తల కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comలో కూడా మాకు రాయవచ్చు. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్