TS Gurukulam 5th Class Merit List 2025: తెలంగాణ గురుకులం ఐదో తరగతి మెరిట్ జాబితా 2025ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ గురుకులం 5వ తరగతి మెరిట్ లిస్ట్ 2025 (TS Gurukulam 5th Class Merit List 2025) : తెలంగాణ గురుకులం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 5వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ tgswreis.telangana.gov.inలో వారి అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్త ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న నిర్వహించడం జరిగింది. దాని కోసం మెరిట్ జాబితా PDFని (TS Gurukulam 5th Class Merit List 2025) ఆన్‌లైన్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పేజీలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మెరిట్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ గురుకులం ఐదో తరగతి మెరిట్ లిస్ట్ 2025 లింక్ (TS Gurukulam 5th Class Merit List 2025 Link)
తెలంగాణ గురుకులం ఫలితాలు 2025ను ఎలా చెక్ చేయాలి? (How To Check TGCET 2025 Results)
పరీక్ష రాసిన విద్యార్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేయవచ్చు.- స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను tgswreis.telangana.gov.in సందర్శించాలి.
- స్టెప్ 2: అందుబాటులో ఉన్న TGCET 2025 గురుకులం మెరిట్ జాబితా 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: స్క్రీన్‌పై ఒక PDF కనిపిస్తుంది.
- స్టెప్ 4: మీ పేరును చెక్ చేసి PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 6: ప్రవేశ ప్రయోజనాల కోసం దీన్ని సురక్షితంగా ఉంచుకోవాలి.
TGCET ఫలితం 2025లో పేర్కొన్న వివరాలు
TGCET ఫలితాల్లో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.- విద్యార్థుల పేరు
- రోల్ నెంబర్
- తండ్రి పేరు
- తల్లి పేరు
- పాఠశాల పేరు
- అన్ని సబ్జెక్టులలో మార్కులు
- గ్రేడ్ లేదా అగ్రిగేట్ మార్కులు
- అన్ని గ్రేడ్ లేదా మొత్తం మార్కులు
TGCET 2025 5వ తరగతి ఫలితం ఓవర్ వ్యూ (TG Test Class 5th Result 2025 Overview)
TGCET 2025 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించాం.పరీక్ష నిర్వహణ సంస్థ | తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష |
పరీక్ష పేరు | 5వ తరగతి ప్రవేశ పరీక్ష 2025 |
పరీక్ష తేదీ | ఫిబ్రవరి 23 నుండి మార్చి వరకు |
ఫలితాల తేదీ | మార్చి 29, 2025 |
అధికారిక వెబ్‌సైట్ లింక్ | tgswreis.telangana.gov.in |
TGCET 2025 ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ పరీక్ష విద్యార్థులు SC, ST, BC, జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. విద్యా నైపుణ్యం, పోటీ పరీక్షల తయారీపై దృష్టి సారిస్తుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.