Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS Gurukulam Results Date 2023: గురుకులం పోస్టుల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసా?

టీఎస్ గురుకులం పోస్టుల ఫలితాలు 2023 కోసం ఎదురుచూస్తున్నారా? వారి కోసం ఈ సమాచారాన్ని అందజేస్తున్నాం.  ఈ నెలాఖరులోగా ఫలితాలు  (TS Gurukulam Results Date 2023) విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్  గురుకులం పోస్టుల ఫలితాల విడుల తేదీ (TS Gurukulam Results Date 2023): తెలంగాణ రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత  రాత పరీక్ష ఫలితాల విడుదలపై (TS Gurukulam Results Date 2023) కీలక అప్‌డేట్ వచ్చింది.  ఈ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలవుతాయి.  ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికిపైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఆగస్ట్ 1 నుంచి 23 వరకు మొత్తం 19 రోజులు జరిగాయి.  పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, అభ్యర్థులు జవాబులు, ప్రాథమిక ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తీసుకుని, వాటిని పరిశీలించి రెండు రోజుల్లోగా ఫైనల్ కీలను బోర్డు ప్రకటించనుంది. 

తెలంగాణ గురుకులం పోస్టుల ఫలితాలు 2023 తేదీ (TS Gurukulam Result 2023 Date)

తెలంగాణ గురుకులం పోస్టుల ఫలితాల విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.  అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
కండక్టింగ్ బాడీ            తెలంగాణ ప్రభుత్వం
పరీక్ష                  తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023
అప్లికేషన్ తేదీలు      మార్చి 2023
సెషన్                    2022-2023
ఫలితాల విడుదల తేదీ      ఆగస్ట్ నెలాఖరు, 2023
అధికారిక వెబ్‌సైట్  treirb.telangana.gov.in

TS గురుకులం ఫలితాలు 2023ని ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check TS Gurukulam Results 2023) 

టీఎస్ గురుకులం ఫలితాలు 2023ని ఎలా చెక్ చేసుకోవాలో? ఈ దిగువున తెలియజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • ముందుగా అభ్యర్థులు treirb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • హోంపేజీలోని ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, లాగిన్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి Submitపై క్లిక్ చేయాలి.
  • తర్వాత  మరోపేజీ ఓపెన్ అవుతుంది. 
  • చివరగా మీరు TS గురుకులం ఫలితాలు 2023 తరగతి 5ని చూడవచ్చు.
  • ఇప్పుడు మీ ఫలితం ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. 

కాగా ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా  డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్, జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్, PGT, స్కూల్‌లో లైబ్రేరియన్, స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్లు, క్రాఫ్ట్ టీచర్లు, సంగీత ఉపాధ్యాయులు, TGT ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. \

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్