Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

టీఎస్ ఐసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

టీఎస్ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మార్చి 6వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 26, 27వ తేదీల్లో జరుగుతుంది. టీఎస్ ఐసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం.  
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆలస్య రుసుము లేకుండా మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 22వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

టీఎస్ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు

టీఎస్ ఐసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు. 
టీఎస్ ఐసెట్ 2023 ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఐసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మార్చి 6
ఆలస్య రుసుము లేకుండా ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే 6, 2023
ఆలస్య రుసుము రూ.250తో ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే 12, 2023
ఆలస్య రుసుము రూ.500లతో ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే 18, 2023
టీఎస్ ఐసెట్ 2023 కరెక్షన్ విండో మే 12 నుంచి మే 15 వరకు
హాల్ టికెట్ల విడుదల మే 22, 2023
టీఎస్ ఐసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్ మే 26,  27 2023

టీఎస్ ఐసెట్ 2023 ప్రవేశ పరీక్ష విధానం 

  • టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది.
  • 26న మొదటి సెషన్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 
  • మూడో సెషన్‌ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, నాలుగో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
  • పరీక్ష అనంతరం మొదటి ఆన్సర్ కీని జూన్ ఐదో తేదీన విడుదల చేయడం జరుగుతుంది. 
  • ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది.
  • ఫైనల్ ఫలితాలు జూన్‌ 20న విడుదల చేయడం జరుగుతుంది. 

ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.550లు చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2023కు విజయవంతంగా అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్