Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

TS Inter Result 2023 Download Now: TS ఇంటర్ ఫలితాలు 2023ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి

విద్యార్థులు తమ హాల్ టికెట్‌పై ముద్రించిన వారి పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ని ఉపయోగించి టీఎస్ ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను  (TS Inter Result 2023 Download Now) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS ఇంటర్ ఫలితాలు 2023 (TS INTER RESULT 2023): తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, TS ఇంటర్ ఫలితాలు 2023ని  (TS INTER RESULT 2023) విడుదల చేసింది. విలేకరుల సమావేశంలో ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని ఇతర విశ్వసనీయ వెబ్‌సైట్‌లతో పాటు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం రెండింటికీ  డైరక్ట్ లింక్‌లు ఇక్కడ  యాక్టివేట్ చేయబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్ కాకుండా విద్యార్థులు తమ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్, ఈనాడు ప్రతిభ, మనబడిలో కూడా చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి వారి హాల్ టికెట్ నెంబర్, అడ్మిట్ కార్డ్‌పై పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

TS ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు జరిగాయి. TS ఇంటర్ ఫలితం 2023లో ఉత్తీర్ణత సాధించడానికి 2023 విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో  కనీసం 35 శాతం మార్కులుసాధించాలి. ఒకవేళ విద్యార్థులు ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయితే వారు ఉత్తీర్ణులుగా ప్రకటించబడరు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవ్వాలి. 

టీఎస్ ఇంటర్ ఫలితాలు 2023 డౌన్‌‌లోడ్  (Download TS Inter Result 2023)

పరీక్షలకు హాజరైన విద్యార్థుల కోసం ఇక్కడ బోర్డ్ ద్వారా యాక్టివేట్ చేయబడిన మార్కు షీట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.

అలాగే విద్యార్థులు తమ ఫలితాలతో సంతృప్తి చెందకపోతే వారు ప్రతి సబ్జెక్టుకు కనీస ఫీజను చెల్లించి రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి ఆందోళనలను తెలియజేయవచ్చు. పునః మూల్యాంకనం ఫలితాలు 10-15 రోజులలోపు విడుదల అవుతాయి.  పునః మూల్యాంకనం కోసం ఫైల్ చేయడానికి విండో పరిమిత వ్యవధికి మాత్రమే ఓపెన్ అవుతుంది. 

మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు ప్రవేశాలకు సంబంధించినది. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com .

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us